Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నానబెట్టిన బాదం మంచిదా.. అలానే తినడం మంచిదా ?దాని ఉపయోగాలు …

బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అని రేగులర్ గా తింటూ వుంటారు.కొంత మంది వాటిని నానపెట్టుకొని తింటారు. ముఖ్యంగా నానపెట్టిన బాదాం పప్పులో చాలానే పోషక విలువలున్నాయి. అవి ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం ! దీని వలన బరువు తగ్గడం,రక్తపోటు అదుపులో ఉండటం ,గుండె సమస్యలు ,క్యాన్సర్ మొదలగువాటికి బాదాం పప్పు మేలు చేస్తుంది. దీనిని రోజు ఆహారంలో భాగంగా చేస్కోవడం వలన చాలానే లాభాలున్నాయి. బాదాం లోని పోషకాలు దీనిలో ఒమెగా 3 విటమిన్ ఇ ,ప్రోటీన్స్ పీచుపదార్దాలు ఎక్కువగానే ఉంటాయి.ఎందులో పోషకాలని బట్టి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీనిలో లో వున్నా ప్రోటీన్ వలన తొందరగా ఆకలి వేయదు. ఇందులోని మేగ్మిషిన్ వలన ఎముకలు బలపడతాయి.ఈనిక మధు మేహం కూడా అదుపులో ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్ళకి ఇది చాల మేలు చేస్తుంది.

రోజు నానపెట్టిన బాదాం పప్పులు తినడం చాలా మంచిది. బాదాం లు నాపెట్టి తినాలా అలానే తినాలి అనేది రుచికి సంబందించేదే కాదు ఆరోగ్యానికి సంబందించినది కూడా. నానపెట్టినవి ఎందుకు మంచిది అంటే బాదాం మీద వుండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది మన శేరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. బాదాం నానపెట్టడం వలన తొక్క ఊడిపోతుంది అది మనకి మేలు చేస్తుండి. ఈ బాదాం పప్పు అరుగుదల దోహదపడుతుంది. అంతే కాకుండా నానపెట్టిన బాదాం నుంచి లిపేజ్ అనే ఏంజేమ్ విడుదల అవుతుంది.ఇది అరుగుదల సహకరిస్తుంది.గుండె ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుంది.ఈది చేదు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది.

ఈ బాదాం లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగాఉంటాయి. ఏది క్యాన్సర్ తో పోరాడుతుంది. నానపెట్టిన బాదాం లో విటమిన్ 17 క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తుంది.ఫ్లెమనాడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు. గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించి రక్తపోటు ని అదుపులో ఉంచుతుంది. పుట్టుకతో వొచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ కూడా సమృద్ధి గా లభిస్తుంది.ఈ బాదాం పప్పులు పోషకాలతోనే కాదు వంటకాలలోను వాడుకోవడానికి చక్కగా పనికి వస్తాయి. దీనితో లడ్డు చేస్తే చాలా బాగా ఉంటాయి. స్వీట్స్ లో ఎక్కువ గా వాడుతారు. పాయసంలో దీనిని తురిమి వేస్తే చాల రుచి గా కూడా ఉంటుంది.

(13)

The post నానబెట్టిన బాదం మంచిదా.. అలానే తినడం మంచిదా ?దాని ఉపయోగాలు … appeared first on todaysalert.



This post first appeared on Todays Job Alert, please read the originial post: here

Share the post

నానబెట్టిన బాదం మంచిదా.. అలానే తినడం మంచిదా ?దాని ఉపయోగాలు …

×

Subscribe to Todays Job Alert

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×