పంచ్ డైలాగ్స్‌కు కేరాఫ్ అడ్రస్. మాస్ యాక్షన్‌కు నిలువెత్తు రూపం. మీసం మెలేయాలన్న, తొడకొట్టాలన్న, కత్తి పట్టాలన్న ఆయనకే సాధ్యం. ఆయనే నందమూరి నటసింహం బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య బాబు అంటే తెలియని వారు ఉండరు. ఇక ఇండస్ట్రీకి చెందిన వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. వారందరికి బాలయ్య గురించి బాగా తెలుసు. కానీ పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ నటుడికి మాత్రం బాలకృష్ణ అంటే […]
Related Articles
The post నందమూరి బాలకృష్ణపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు appeared first on korada.com.