మీ టూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. సినీ, క్రీడ, రాజకీయం.. ఇలా అన్ని రంగాలలో లైంగిక వేధింపుల పర్వం బయటపడుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో ఈ వేధింపులు ఎక్కువుగా వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల ఆరోపణలను బయటపెడుతున్నారు. మరీ ముఖ్యంగా మీ టూ ఉద్యమం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. తమిళ కవి వైరముత్తుకు మీ టూ మరక అంటుకుంది. గాయని చిన్మయ శ్రీపాద, గాయని హేమమాలిని […]
Related Articles
The post సీనియర్ నటుడిపై శృతి సంచలన ఆరోపణలు appeared first on korada.com.