ఈ మధ్య కాలంలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరిస్తే చాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు. ప్లేస్ ఏదైనా, సందర్బం ఏదైనా.. చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ ద్రోహి, దుర్మార్గుడు, రాక్షసుడు అంటూ చంద్రబాబుని తిట్టని తిట్టు లేదు. బాబు అంటే అంత కసి మరి కేసీఆర్ కు. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడమే కేసీఆర్ కోపానికి కారణం. చంద్రబాబు అంటే ఓ రేంజ్ […]
Related Articles
The post చంద్రబాబుని బూతులు తిడతారు.. కానీ ఆయన్నే ఫాలో అవుతారు..! appeared first on korada.com.