జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వాన్ని, టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార పక్షం నేతలు యథేచ్చగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని జనసేనాని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అటువైపు నుంచి కూడా గట్టిగానే ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాఆ టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని.. పవన్ ను టార్గెట్ చేస్తూ సంచలన […]
Related Articles
The post పవన్ కంటే చిరంజీవి 100 రెట్లు బలవంతుడు..! అలాంటి చిరుకే.. appeared first on korada.com.