అతిలోక సుందరిగా కోట్లాదిమంది హృదయాలలో చోటు సంపాదించుకున్న ఆలిండియా సూపర్ స్టార్ శ్రీదేవి హఠాన్మరణం అందరిని షాక్ కు గురి చేసింది. భారతీయ వెండితెరపై తనదైన ముద్రవేసిన శ్రీదేవి ఇక లేదు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అందం ఇక ఎప్పటికీ కనిపించదు అనే వాస్తవం గుండెలను దహించివేస్తోంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే శ్రీదేవి గుండెపోటుతో మరణించిందన్న వార్త… అందరినీ కలచివేస్తోంది. యావత్ భారత సినీ పరిశ్రమ శ్రీదేవి మృటి పట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. […]
Related Articles
The post ఆ దేవుడంటే ద్వేషం.. శ్రీదేవి అంటే చాలా కోపం..! appeared first on korada.com.