ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో అడుగుముందుకేశారు. ఇప్పటికే రాజీనామా అస్త్రాన్ని సంధించిన జగన్.. ఇప్పుడు అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జగన్ మరో సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నామని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా […]
Related Articles
The post సీఎం చంద్రబాబుకి జగన్ మరో సవాల్..! appeared first on korada.com.