అడ్డగోలు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు కీలక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతుండడంతో ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట నిజం. అయితే, ఈ అసంతృప్తిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు తెదేపా, వైకాపా, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నాయి. రాజకీయపార్టీలు సన్యాసిమఠాలు కాదు కాబట్టి, అవి ప్రతి అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడడం సహజం. అయితే ఇక్కడ మేధావులమని చెప్పుకునేవారు కూడా బుర్ర వాడకుండా కేవలం ఎమోషన్స్ […]
Related Articles
The post హోదా పోరు – కాస్త బుర్ర వాడండి బాస్ appeared first on korada.com.