టీడీపీ నేత, ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయించడానికి నెల ముందే తమ పార్టీ ఎంపీలతో తాము రాజీనామా చేయిస్తామని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ’జగన్ ది ఏప్రిల్ 6 డెడ్ లైన్ అయితే.. మాది మార్చి 5 డెడ్ లైన్. మార్చి 5న పార్లమెంట్ లో ఏపీకి అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయకపోతే.. టీడీపీ ఎంపీలు, కేంద్ర […]
Related Articles
The post జగన్ చెప్పినదానికంటే నెల ముందే ఆ పని చేస్తాము అన్నారు, ఇంతలోనే..! appeared first on korada.com.