గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ఒక పక్క ప్రధాని మోది, మరోపక్క రాహుల్ గాంధీ లు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గుజరాత్ లో గెలిచేది ఎవరు అని సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి. వీటిలో ఒక సర్వే తప్ప మిగతావి అన్నీ బిజెపి గెలుపు ఖాయం, కాకపోతే మెజారిటీ తగ్గుతుంది అనే చెబుతున్నాయి. మోది కి వ్యతిరేకంగా వ్యాసాలు రాసే ఆకార్ పటేల్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ […]
Related Articles
The post గుజరాత్ లో గెలిచేది ఎవరు? appeared first on korada.com.