చదువు..చదువు.. చదువు.. ఈ పేరుతో పిల్లల మీద ఒత్తిడి పెరుగుతోంది. జాలీగా సాగిపోవాల్సిన విద్యార్థి జీవితం నరకప్రాయంగా మారుతోంది. ఓ వైపు తల్లిదండ్రుల నుంచి ప్రెజర్, మరోవైపు ర్యాంకుల పేరుతో కాలేజీ యాజమాన్యాలు నుంచి ప్రెజర్.. మధ్యలో విద్యార్థులు నలిగిపోతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక కొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొందరు ఇంట్లో చెప్పకుండా వెళ్లపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో […]
Related Articles
The post పిల్లల ప్రాణాలు తీసే ఇలాంటి చదువులు అవసరమా? appeared first on korada.com.