ముస్లిం సమాజంతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వివాదాస్పద ట్రిపుల్ తలాక్(భార్యకు విడాకులు ఇచ్చే పద్ధతి) విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్ చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ, చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇస్లాంలో ఆచారంగా కొనసాగుతున్న ట్రిపుల్ తలాక్ విధానం.. ఖురాన్ నియమాలకు కూడా విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సమానత్వ హక్కును ఈ […]
Related Articles
The post ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..! appeared first on korada.com.