టాల్కం పౌడర్ తో క్యాన్సర్ రావడం ఏంటని షాక్ అవుతున్నారా? కానీ ఇది నిజం. పసిపిల్లల చర్మానికి హాని కలగని సబ్బులు, పౌడర్ల రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ టాల్కం పౌడర్ వాడిన మహిళకు ఒవేరియన్(అండాశయ) క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించడం, ఆమె వాదనతో ఏకీభవించిన కోర్టు.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ జరిమానా విధించడం జరిగాయి. […]
Related Articles
The post క్యాన్సర్ కు కారణమైన టాల్కం పౌడర్ కంపెనీకి భారీ జరిమానా..! appeared first on korada.com.