‘పెళ్ళి చూపులు’ ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ లేటేస్ట్ మూవీ ”అర్జున్ రెడ్డి”. ఈ మూవీ రిలీజ్ కు ముందే రచ్చ రచ్చ చేస్తోంది. మూవీ పబ్లిసిటీ పోస్టర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిసీటీ కోసం మరీ ఇంతకు బరితెగిస్తారా? అని జనాలు మండిపడుతున్నారు. మ్యాటర్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ.. హీరోయిన్ తో లిప్ లాక్ చేసే ఫొటోను.. పోస్టర్ గా రూపొందించి ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కిస్ పోస్టర్ […]
Related Articles
The post ‘అర్జున్‌రెడ్డి’ లిప్ లాక్ పోస్టర్ పై దుమారం..! appeared first on korada.com.