అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న చిత్రం ‘భాగమతి’. ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉండడంతో సినిమా నిర్మాణం డిలే అవుతోంది. అయితే ఇంతకాలం కూడా సినిమా నిర్మాణ దశలో ఉండడంతో వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయాయి. దీంతో సినిమా బడ్జెట్ లిమిట్ దాటిపోయింది. పిల్ల జమిందార్ చిత్ర దర్శకుడు అశోక్.. డైరెక్ట్ చేస్తోన్న […]
Related Articles
The post అనుష్క బడ్జెట్ దాటిపోయింది! appeared first on korada.com.