మలయాళంలో క్రేజ్ తెచ్చుకొని తెలుగులో ఒకే ఒక్క సినిమాతో యూత్ ను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఆమె నటనతో డాన్సులతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో ఆమె నటించిన ‘ఫిదా’ సినిమా రిలీక్ కాకముందే మరో రెండు సినిమాలు సైన్ చేసింది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతోన్న ‘ఎంసిఏ’ సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఆమె క్రేజ్ ను వాడడం కోసం మలయాళంలో ఆమె నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ […]
Related Articles
The post ఫిదా బ్యూటీ క్రేజ్ బాగానే వాడుతున్నారు! appeared first on korada.com.