జాతీయ స్థాయిలో మెరిసిన మన ‘తెలుగు తేజం’ అని మురిసిపోయాం. తెలుగు మీడియం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడని సంబరపడ్డాం. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అని గొప్పలు చెప్పుకున్నాం, ప్రశంసల వర్షం కురిపించాం. సివిల్స్ మూడవ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ గురించి ఇలా ఎన్నో చెప్పుకున్నాం. అలాంటి గోపాలకృష్ణ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చీట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం […]
Related Articles
The post సివిల్స్ 3వ ర్యాంకర్ పై సంచలన ఆరోపణలు..! appeared first on korada.com.