DJ లో ఉన్న ఒక పాట పై వచ్చిన కుల వివాదం ప్రేక్షకులు ఇంకా మర్చిపోక ముందే, మరో కుల వివాదం DJ ని చుట్టుముట్టే అవకాశం ఉంది. “బెజవాడలో పైన అమ్మవారు ఉంటారు…కింద కమ్మవారు ఉంటారు….” అంటూ దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ వివాదాస్పదం అయ్యేలా ఉంది. ఈ డైలాగ్ ఏ ఉద్దేశ్యంతో రాసారో కానీ, ఇది మాత్రం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు నష్టం చేసే డైలాగ్ అనే చెప్పాలి. మొదటి […]
Related Articles
The post కమ్మవారిపై ఈ డైలాగేంటి బన్నీ? appeared first on korada.com.