తన నటనా చాతుర్యంతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇక బుల్లితెరపైనా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సోనీ చానల్లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సూపర్ హిట్ రియాల్టీ షో ‘బిగ్బాస్’ తెలుగు వెర్షన్ కు తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ‘స్టార్ మా’ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటివరకు ఉత్తరాదిని ఊపిన ‘బిగ్ బాస్’ షో, తాజాగా కమల్ హాసన్ […]
Related Articles
The post జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అవతారం..! appeared first on korada.com.