రెండు తెలుగు రాష్ట్రాలలో అమిత్ షా పర్యటన ముగిసింది. తెలంగాణ లో ఒంటరి పోరుకి సై అన్న అమిత్ షా , ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రస్తుతానికి టిడిపి తో పొత్తు కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. గతంలో ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కూడా కలవని అమిత్ షా, ఈసారి మాత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ కు చంద్రబాబు తో కలసి ఒకే విమానం లో వెళ్ళడం, బిజెపి వైఖరిని స్పష్టం చేస్తోంది. జాతీయ […]
Related Articles
The post ఆ ఒక్కడి కోసం అమిత్ షా వేట appeared first on korada.com.