కర్నూలు జిల్లా వైసీపీ నేత నారాయణరెడ్డి దారుణ హత్యకు తానే కారణం అంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలకు టీడీపీ పూర్తి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో చోటు చేసుకున్న హత్యలు బాధాకరమన్న సీఎం.. తప్పెవరిదైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో జగన్ కుటుంబపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు […]
Related Articles
The post మీ కుటుంబం కారణంగా ఎన్టీఆర్ కూడా ఇబ్బంది పడ్డారు..! appeared first on korada.com.