సూపర్ స్టార్ రజనికాంత్ కెరీర్ లో ‘కబాలి’ ఒక డిజాస్టర్ అంతే. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఓపెనింగ్స్ పరంగా ఎన్ని సంచలనాలు నమోదు చేసినా ఫాన్స్ బాగుందని ఎంత సర్ది చెప్పుకున్నా సామాన్య ప్రేక్షకుడికి నచ్చనపుడు అది ఫ్లాప్ కిందే లెక్క. దీనికి వేరే వెర్షన్ లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మూడో రోజుకే ధియేటర్లు ఖాళీగా దర్శనమివ్వటం అందరికి గుర్తే. తమిళనాడులో మొదటి వారం మొత్తం అడ్వాన్సు బుకింగ్ రూపంలో అమ్మేసారు […]
Related Articles
The post కబాలి 2 ఆగేలా లేదు.. బీ ప్రిపేర్డ్! appeared first on korada.com.