ఈ రోజుల్లో చాలా మంది కుక్కలను పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు. వాటిని కేవలం పెంపుడు జంతువులా కాకుండా.. కుటుంబసభ్యుల్లో ఒకరిలా చూసుకుంటున్నారు. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా వాటిని పెంచి పోషిస్తున్నారు. కొందరేమో మనుషుల మీద కన్నా ఎక్కువ ప్రేమానురాగాలను శునకాలపై కనబరుస్తున్నారు. కొందరు ఇంటి రక్షణ కోసం వాటిని పెంచుకుంటుంటే, మరికొందరు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అయితే కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకునేవారికి ఓ షాకింగ్ న్యూస్ వినిపించారు వైద్య నిపుణులు. ఈ వార్త వింటే ఆ […]
Related Articles
The post మీరు కుక్కను పెంచుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్..! appeared first on korada.com.