Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మనకు కావలసింది బట్టలు విప్పే స్వెచ్చ కాదు , మనసు విప్పే స్వెచ్చ మాత్రమె !

                                                         



                                   మన దేశ రాజ్యాంగం తన పౌరులకు బావ ప్రకటన స్వేచ్చ ఇచ్చింది . కాని ఆ స్వెచ్చ ఉంది కదా అని మనం బడా లీడర్లు చేసే తప్పుడు పనులను విమర్శిస్తే మాత్రం వారు కాని వారి అనుచర గణం కాని ఊర్కోరు ." దొర గారి గురించి మాట్లాడే దమ్మున్న మగాడు అయ్యాడా వీడు" అని సదరు లీడర్ గారి పిశాచ గణం మనల్ని తిరిగి నోరెత్తకుండా చేస్తుంది . ఇది కేవలం లీడర్లు చుట్టూ తిరిగే చదువు సంద్యలు లేని అనుచర గణం మాత్రమె చేసే పని కాదు. బాగా చదువుకుని , రాజ్యoగం ప్రజలుకు  ప్రసాదించిన బావప్రకటన స్వేచ్చా ఉల్లంగణ జరిగితే , వారి తరపున కోర్టుల్లో  పోరాడి న్యాయం చేయించగలిగిన న్యాయవాదులే , బావ ప్రకటన చేసే వారి మిద బౌతిక దాడులు చేస్తుంటే , నోరెళ్ళ బెట్టడం తప్పా కనీసం అది తప్పు అనే పరిస్తితుల్లో  ప్రజలు లేరు . మరి అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన పేరు గొప్ప బావ ప్రకటన స్వేచ్చ ఎందుకోసం ?

   కాని ఆశ్చర్య కరంగా  దేశం లో  కొంతమంది ఫెమినిస్ట్ లు చేస్తున్న స్త్రీ స్వేచ్చా వాదం లో బాగంగా తమకు ఇష్టమైనట్లు వస్త్ర దారణ అంటే అర్ద నగ్నత్వం తో విదుల్లొ కొచ్చే స్వేచ్చ ను మాత్రం ప్రోత్సాహిస్తుంటారు . దీని వలన అనేక సమస్యలు కలుగుతున్నాయి అని ఎవరైనా అంటే వారిని "బూజు పట్టిన సంప్రాదాయ వాదులు " గా  అభివృద్ధి నిరొదకులుగా ముద్రలు వేసి నానా హంగామా సృష్టిస్తుంటారు . వస్త్రదారణ అనేది మౌలికంగా ఒంటి రక్షణకు. ఆ తర్వాత సాంప్రదాయం తెలపడానికి కూడా ఉపయోగ పడుతుంది . భారత దేశంలో ఏ సాంప్రాదాయం అయినా ఒంటి నిండా బట్ట కట్టుకో మనే చెపుతుంది కాని అర్ద నగ్నంగా విదుల్లొ కి వెళ్ళ మని చెప్పటం లేదు . అందుకే మన పిల్లలు లంగా , ఓణి , చీరలు లాంటివి వదిలేసి పంజాబీ డ్రెస్ లు ను వేసుకుంటుంటే అబ్యంతరం చెప్పట్టం లేదు తల్లి తండ్రులు . కారణం ఏదైనా ఒంటి నిండా బట్ట కట్టుకోవడం అనే సాంప్రదాయం కి అనుకూలంగా ఉండటమే . కాని ప్రాస్చ్యాత్ వ్యామోహంలో పడిన నగర యువత వెర్రి మొర్రి ఆలోచనలతో "మాకు ఇష్టమైన డ్రెస్ మేము దరిస్తామ్ " అని ప్ల  కార్డులు పట్టుకుని విదుల్లొకి వస్తే , నిజంగా అలాంటి స్వెచ్చ  భారత రాజ్యాంగం మన పౌరులకు ఇచ్చిందా అనే  దానితో పాటు , అలాంటి సేచ్చా , అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్న మన లాంటి సమాజానికి అవసరమా అని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది .నా అభిప్రాయం అయితే మనిషికి కావలసింది బట్టలు విప్పే స్వెచ్చ కాదు , మనసు విప్పే స్వెచ్చ మాత్రమె ! కాదు కూడదని మనం సమాజంలో విచ్చల విడి తన్నాన్ని ప్రొత్సాహిస్తె , ఇతర దేశాలలో యువత ఎటువంటి విపరీత పోకడలకు పోతుందో , మన సమాజం లోని యువత కూడా అదే ఉన్మాదానికి గురి కాక తప్పదు ,.

  పేస్ బుక్ నామినేషన్ కోసమని ఒక అమ్మాయి సూపర్ మార్కెట్ లో అర్ద నగ్నంగా మారి ఏ  విదంగా బీర్ సెవిస్తుo దో క్రింది విడియోలో చూడండి . స్వెచ్చకు ఉన్న అర్దాన్ని యువత అర్ధం చేసుకోలేక పొతే , పెద్దలు చెప్పక పొతే , చివరకు భారతం లో బట్టలు విప్పదిసుకుని తిరగడమే నిజమైన స్వేచ్చ కు అర్ధం అని బావి తరం అనుకునే ప్రమాదముంది .


           

         

                                      (20/2/2014 Post Republished).


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

మనకు కావలసింది బట్టలు విప్పే స్వెచ్చ కాదు , మనసు విప్పే స్వెచ్చ మాత్రమె !

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×