Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Apollo Fish Recipie- In English & Telugu

Apollo Fish

Most of the people think Apollo Fish is a type of fish but it is not. This is the name of the dish.


Ingredients:

Fish: 500 grams or 1kg

Salt: Enough

Lemon juice: 2 tea spoons

Peppermint powder: 1 teaspoon

Turmeric: little

Ginger garlic paste: 1 tsp

Corn flour : 1 tbsp

eggs: 2

Maida: 1 tbsp

Oil: enough

Green chilli: 3

Garlic: 6 cloves

Curry leaf: Slight

Preparation:

1.Take filleting fish and cut  it into small pieces

                  Fig .Process of Filleting Fish
2. Put them in a bowl and pour some water to clean the fish then wipeout the water from bowl

3. Add salt, lemon juice, pepper powder, turmeric powder, ginger garlic paste, corn flour and egg whites in the egg to the fish.

4.For half kg fish take 2 spoons of corn flour, mida 1 spoon, one egg white.
5. Now take another bowl and put it on the stove and pour the oil in it and make sure that the fish pieces should be deep fry.

6. Take another bowl and add a little oil in it, add the garlic cloves, green mirchi and black pepper to the frying fish.

7.If you want Chinese tasting can be supposed to get chilli sauce, soy sauce.

తెలుగు లో:
Apollo Fish
అపోలో ఫిష్ అనేది చాలా మంది చేప లో ఒక రకం అనుకుంటారు కానీ కాదు. ఇది వంటకం పేరు.

కావాలిసినవి:
చేపలు: 500 గ్రాములు లేదా 1kg
ఉప్పు: తగినంత
నిమ్మ రసం : 2 టీ స్పూన్స్
మిరియాల పొడి : 1 టీ స్పూన్
పసుపు: కొంచెం
అల్లం వెల్లులి పేస్ట్: 1 స్పూన్
మొక్క జోన్న పిండి: 1 టేబుల్ స్పూన్
కోడి గుడ్డు: 2
మైదా: 1 స్పూన్
నూనె: తగినంత
పచ్చి మిర్చి: 3
వెల్లులి : 6 రెమ్మలు
కరి వేపాకు: కొంచెం
తయారీ:
1.ముందుగా ఫిల్లెయింగ్ చేసిన చేపలను తీసుకొని చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవాలి
          Fig.చేపలను ఫిల్లెయింగ్ చేయి విధానం
2.తరువాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసి కడిగి గిన్నెలో వాటర్ లేకుండా  చూసుకోవాలి
3.చేప ముక్కల మీద  ఉప్పు, నిమ్మ రసం, మిరియాల పొడి, పసుపు, అల్లం వెల్లులి పేస్ట్, మొక్క జోన్న పిండి,  గుడ్డు లో ని తెల్ల సోనా వేసి కలుపు కోవాలి.
4.అర కేజీ చేపకు 2 చెంచాల మొక్క జోన్న పిండి, చెంచా మైదా , ఒక గుడ్డు తెల్ల సోన కలిపి పట్టించాలి
5.ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె పోసి దాని లో చేప ముక్కలను డీప్ ఫ్రై చెసుకోవాలి
6.ఇంకో గిన్నె తీసుకొని దానిలో కొంచెం నూనె పోసి ఇందులో సన్నగా తరిగిన వెల్లులి పలుకులు, పచ్చి మిర్చి, కరి వేపాకు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న చేపలను వెసుకోవాలి.
7.చైనీస్ రుచి లో కావాలి అనుకుంటె చిల్లి సాస్ , సొయా సాస్ వేసుకోవచ్చు.



This post first appeared on Food Recipies, please read the originial post: here

Share the post

Apollo Fish Recipie- In English & Telugu

×

Subscribe to Food Recipies

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×