Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నా వెబ్ సీరీస్ స్టోరీస్ యాత్ర



ఇవి నావే, ఐనా చాలా వరకు ఆలోచన పరమైన మరియు ఆచరణ పరమైన సంగతులు...


నా వెబ్ సీరీస్ స్టోరీస్ యాత్ర

నా తొలి వెబ్ సీరీస్ స్టోరీ, తను-అతను-మధ్యన నేను, రాస్తుండగానే నాలోని వివిధ తలపుల రూపాలే నా శారదాదేవి, అరుణ చంద్ర, కుమ్మీ మరియు ప్రేమించుకుందాం  వెబ్ సీరీస్ స్టోరీస్. ఇవన్నీ ఒకే మారు, సుమారుగా పది రోజుల్లో రాశాను. వరుసుగా ప్రచురణలు మొదలు పెట్టాను. 
శృంగారం వీటికి ముందు వ్రాసింది. ఐనా అది ఒక పెద్ద రచనగానే ప్రచురింపబడింది.
తొలుత చెప్పినట్టే నాకు మితం అంటేనే మక్కువ. ఐనా నేటి పాఠకులు మరియు ప్రచురణ కర్తలు అభిరుచి మేరకు పెద్ద పెద్ద రచనలు రచించడం చేపట్టాను. మంచి ఫలితం వచ్చింది, వస్తోంది. సంతోషం.
ఐనా, ఏదైనా నా తీరు నేను వదలలేదు. మూస రకం జోలికి మాత్రం పోవడం లేదు. చాలా వరకు లేదా సాధ్యమైనంత మేరకు మూస వెంట పడరాదని తపిస్తున్నాను. నాది అంటూ ఒక శైలి ఉండాలని, నాది అన్న ముద్ర  రావాలని తలుస్తున్నాను.
మరియు మరో మారు ఐనా ఈ సందర్భంన మళ్ళీ చెప్పుతున్నాను ...  నా రచన సందేశం ఇవ్వనక్కరలేదు కానీ నా రచన సందేహం కారాదన్నది నా వంతు తపన. నా రచన చెడకొట్టింది లేదా నా రచన రెచ్చకొట్టింది లేదా నా రచన దిగజార్చింది అని అనిపించుకోరాదన్నది నా దృఢ నియమం. వీటిని నేను విస్మరించను. 
ఈ  సమయాన - ఈ నా వెబ్ సీరీస్ స్టోరీస్ గమనంన ప్రేమ పాశాలు రచనను మీ చేరువన పెట్టాను.  
నా వివిధ వెబ్ సీరీస్ స్టోరీస్ ను మీకు అందించిన, అందిస్తున్న కహానియా.కాం వారికి, సుకథ.కాం వారికి, సిరిమల్లె.కాం వారికి, జనవిజయం వారికి, పల్లెప్రపంచం.కాం వారికి, ప్రతిలిపి.కాం వారికి మరియు నా వెబ్ సీరీస్ స్టోరీస్ ను ఆదరిస్తున్న పాఠకులుకు మళ్లీ మరో మారు నా మనసారా ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను. 
సదా మీ మీ సహకారాల్నాశిస్తూ ...
మీ,
బివిడి ప్రసాదరావు.
***
నా కబురులు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నా రీతుల్లో, నా తీరుల్లో,  నా శైలిల్లో, మీ దరిన నేను పెడుతున్న నా వివిధ తెలుగు రాతలు ...


నా ప్రేమ పాశాలు వెబ్ సీరీస్ స్టోరీ ఎపిసోడ్ 1 కై 
ఈ క్రింది చిత్రం పై క్లిక్/టచ్ చేయగలరు, ఓ మారు ...



***
నా రచనలు అన్నింటికై  ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నన్ను ఆకట్టుకున్న మరియు  ఆలోచింపజేసిన, చాలా వరకు ఉపయుక్తమైన విషయాలు ...


నా తెలుగు బ్లాగు విడియో


సూచిక
వెబ్ సెర్చ్ పాయింట్ (Google/Yahoo/Other) న 
బివిడి ప్రసాదరావు / BVD PRASADARAO అని టైపు చేసి 
ఎంటర్ బటన్/క్లిక్/టచ్ తో నా తెలుగు బ్లాగు నే కాదు నా మరిన్ని వివరములు 
ఎప్పుడైనా నేరుగా చూడవచ్చు
***

నా ముచ్చటలు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.


***



నా ధ్యాన సరళిలో మెదిలిన నాలోని సృజనలని  నా తలపులు గా మీరు ఇక్కడ చూడవచ్చు ... చదవవచ్చు ...


నా తలపు 15

అమ్మ తల్లికి పర్యాయ మాట కాదు, అది అమ్మ(దనం తేట.


***
 నా తలపులు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.

***
             
రేపటి టపా*
***
* ఆదివారం విరామం

Share the post

నా వెబ్ సీరీస్ స్టోరీస్ యాత్ర

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×