Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Rayalaseema University- 15 Associate lecturer vacancies

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విభాగాలు: (ఆర్ట్స్):బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఖాళీలు: 2), ఎడ్యుకేషన్ (ఖాళీలు: 2), ఇంగ్లిష్ (ఖాళీలు: 2).
(సెన్సైస్): బోటని (ఖాళీలు: 2), కంప్యూటర్ సైన్స్ (ఖాళీలు: 2), మ్యాథ్స్ (ఖాళీలు: 2), జువాలజీ (ఖాళీలు: 2).

అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ/ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ/తత్సమాన విద్యార్హతతో పాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లై న్లో నిర్దేశిత నమూనాలో దరఖాస్తును పూర్తిచేసి, రిజిస్ట్రేషన్ ఫీజును (నెట్ బ్యాకింగ్/డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు) ద్వారా చెల్లించవచ్చు. లేదా రిజిస్ట్రార్, రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, పసుపుల బ్రాంచ్, కర్నూలులో చెల్లెవిధంగా డీడీ తీసి, నిర్దేశిత గడువులోగా సంబంధిత చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 17, 2016.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.rayalaseemauniversity.ac.in




This post first appeared on Ap Job News, please read the originial post: here

Share the post

Rayalaseema University- 15 Associate lecturer vacancies

×

Subscribe to Ap Job News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×