Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సాయిపల్లవిని పడేస్తానంటున్న శర్వానంద్

Tags: agravedeg

‘పడరేమో అని టెన్షన్ పడకండి.పడేసే బాధ్యత నాది’. కారులో వెళుతున్న హీరోయిన్ సాయిపల్లవితో హీరో శర్వానంద్ చెప్పే డైలాగ్. ఇది పడి పడి లేచే మనసు సినిమాలోది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ట్రైలర్‌ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్‌ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన్నట్టుగా కన్పిస్తోంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

సాయిపల్లవిని పడేస్తానంటున్న శర్వానంద్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×