Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఈ మద్య మన తెలుగు సిన్మ కి సంభందించిన కొన్ని "ఫెస్ బుక్ " పెజ్ లు మరియు ట్విట్టెర్ అకౌంట్లు సిన్మా విషయలు వదిలేసి ఒక హెరొ గారిని సప్పొర్త్ చెయ్యడం చెస్తున్నాయ్ దీనిపై నా అబిప్రాయం.

ఈ మద్య మన తెలుగు సిన్మ కి సంభందించిన కొన్ని "ఫెస్ బుక్ " పెజ్ లు మరియు ట్విట్టెర్ అకౌంట్ లు సిన్మా విషయలు వదిలేసి ఒక హెరొ గారిని సప్పొర్త్ చెయ్యడం చెస్తున్నాయ్ దీనిపై నా అబిప్రాయం మీకు తెలియ చెయ్యదనికి ఈ పొస్త్ పెడుతున్నాను.
ఆసలు ఆ హెరొ గారు తను పెట్టిన పార్టి తొ సొంతంగా గనక వెళ్ళి వుంటె ఈ రొజు జనాల్లొ అంత ఆదరణ వచ్చేదా? రజకియల్లొ ఇంత ప్రాముక్యత వచ్చేదా ? మొదీ గారు ఈ హేరొ గారి వద్దకు వచ్చి మద్దతు ఇవ్వమని అదగలేదు ఈయ్యనే మొది గారి దగ్గరకు వెళ్ళి కలిసి మద్దతు ప్రకటించారు. ఈ హేరొ గారు అంతకు ముందు ప్రచారం చేసిన పార్టి ఒడిపొయినతర్వాత విలీనం చెసినప్పుడు ఆ కుటుంభ అభిమనులు కుడా చాల అసహనానికి లొనయ్యరు తర్వాత ఆయన ఒక ఆర్గనైజెషన్ ప్రారంభించినా అది ప్రజల్లొకి వెళ్ళలెకపొయింది ఆయన దాని గురించి పార్టీ ప్రరంభం రొజు చెప్పేవరకు అది వుందొ లెదొ కుడా ఎవరికి తెలియదు.
వారు ఎప్పుడైతే మొడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారితొ కలిసారొ అప్పుడు అతని మీద ఒక మంచి ఇమేజి అనీది జనాలలొ వఛ్ఛింది. అంతకు ముందు కెవలం తన అభిమనుల్లొ మాత్రమీ తనకి ఆదరణ వుందీద ఆ తర్వత రెందు రష్ట్రాల తెలుగు ప్రజలు మరియు ప్రసార మధ్యమలు తనని ఒక నాయకుడిగా గుర్తించదం ప్రరంభించారు అది ఎంత వరకు వెళ్ళిందంటే ఆంద్ర ప్రదెశ్ ప్రభుత్వంతొ ఎదైనా సమయస్య వస్తె జనాలు ప్రతిపక్షాల దగ్గరకు పొకుండా ఆ హీరొ గారి దగ్గరకి పొవడం ముఖ్యమంత్రి గారు ఆయన అడగగానె వెంటనె వారి సమస్యలను తీర్చడం వరకు. అలాంటిది ఇప్పుడు తనకు ఒక రాజకీయ్య నాయకుడిగా గుర్తింపు వచ్చేసరికి స్పెషల్ స్టేటస్ పెరు చెప్పి వారిమీదె విమర్షలు చీయ్యడం ప్రారంభించారు.
ఒకపక్క గణతంత్ర దెనోత్సవం ఇంకొపక్క 50 దేశాలనుంచి మన దేశంలొ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ప్రతినిధులు వుంటే ఆ రొజు నిరసనలకి పిలుపునివ్వడం ఎంటండి?
ఎంతొ దెశ భక్తుడిగా చెప్పుకునీ ఆ హీరొ గారు తన పార్టి ప్రచారం కొసం తప్ప అలా చెయ్యడం ఎంతవరకు సమంజసం అంటారు ?
ఆ రొజు ప్రపంచం మొత్తం మన దేశాన్ని చూస్తూ వుంటుంది ఆ రొజు ఎదైనా ప్రమాదం జరిగి వుంటే దేశానికి మరియు రష్ట్రానికి ప్రపంచం లొ ఎంత చెడ్డ పేరు వచ్చేది ?
అంధ్ర ప్రదేశ్ ప్రజలు దేశభక్తి కలవారు కాబట్టి సొషల్ మీడియాలలొ ప్రచారం ఎంత హొరెత్తించినా ఎవరు అక్కడకు రాలేదు వచ్చిన 700 - 900 మందిలొ దదాపుగా అందరు ఆ పార్టి కి చెందిన కర్యకర్తలేనని లెక్కల్లొ తేలింది. బయటకి ఏం చెప్పినా చెప్పకున్నా జనాలు తక్కువగా వుండడం వల్లె ఆయన అక్కడికి వచ్చినా నిరసనలొ పల్గొనకపొయివుండొచ్చనేది చెప్పనవసరం లేని విషయం.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనల్ని కొందరు తప్పుడు నాయకులు తప్పుదొవ పట్టించి మనచేత నిరసనలు చీయించి రొడ్ల మీద తిప్పదం వల్ల కాంగ్రెస్ వాల్లు హడవిదిగ బిల్ తయారు చేసి రిలీస్ చేసారు ఆ రొజు మనకు ఏం కావలొ మనం గట్టిగా అదిగి వుంటె ఆ ప్రత్యీక హొదా అనీది ఆ బిల్ల్ లొనె పెట్టి వుండేవాల్లు అప్పుదు ఈ గొడవ వుండీదే కాదు
ఇప్పుడు కుడా మళ్ళి మనల్ని ఈ హీరొ లాంటి వళ్ళు తప్పు దొవ పట్టించి వాళ్ళ స్వర్ధ ప్రయొజనాలకొసం మనకు అన్యాయం చేస్తునారు ప్రత్యేక హొదాకి ప్యాకేజ్ కంటే ఎవి ఎక్కువ వస్తాయూ ఈ హీరొ గారికి తెలిస్తే వాటిని కావాలి అని అడిగి చెయించుకొకుండా జనాలని రెచ్చగొట్టి అంధ్ర ప్రదెశ్ ను ఇంక ఎదగనీయ్యకుండా అడ్డుకొవడం దుర్మార్గమే అవుతుంది.
ఈ నిరసనలు చూసి ఇంక మన రాష్ట్రంలొ పెట్టుబడులు రాకుండా మనకు వుజ్యొగాలు రాకుండా చెయ్యడానికి చేస్తునారేమొ అని ఎవరికినా అనిపించక మానదు దీనివల్ల తన పార్టీకి మంచిదెమొ కాని ఇప్పటికే ఎన్నొ కస్టాలలొ వున్న మన అంద్ర ప్రదెశ్ కి కొలుకొలేని దెబ్బ తగులుతుంది.
ప్రస్తుతానికి 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాని పొంది ఉన్నాయ్... అవి:
7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్...
అరుణాచల్ ప్రదేశ్,
అస్సాం,
మేఘాల్య,
మణిపూర్,
మిసాయర్యామ్,
నాగాలాండ్, త్రిపుర),
జమ్మూ, కాశ్మీర్,
హిమాచల్ ప్రదేశ్,
సిక్కిం, & ఉత్తరాఖండ్...!
*
మరి ప్రపంచబ్యాంకు 2105 నివేదిక ప్రకారం...
ఈ దేశంలో వ్యాపారం చేయటానికి....
అత్యంత అనుకూల మైన రాష్ట్రాల జాబితాలో......
వాటి స్థానం ఎక్కడో..చూద్దామా..?!
*
ప్రత్యేకాహోదా అనుభవిస్తున్న రాష్ట్రాలలో...
అరుణాచల్ ప్రదేశ్ ...32 వ అట్టడుగు స్థానంలో ఉంది..!
.
అస్సాం.............22వ స్థానం లో ఉంది..!
.
మేఘాలయ....30వ స్థానంలో ఉంది..!
.
మణిపూర్...అసలు స్థానమే లేదు..!
.
మిజోరాం--28 వ స్థానంలో ఉంది..!
.
నాగాలాండ్..31 వ స్థానంలో ఉంది..!
.
త్రిపుర...26 వ స్థానంలో ఉంది..!
.
జమ్మూ, కాశ్మీర్...అసలు స్థానమే లేదు..!
.
హిమాచల్...17వ స్థానంలో ఉంది..!
.
సిక్కిం...27 వ స్థానంలో ఉండగా....!
.
ఉత్తరాఖండ్...23 వ స్థానంలో ఉంది...!
*
మరి ప్రత్యేక హోదా అనుభవిస్తున్న పై రాష్ట్రాలు అన్నీ...
ప్రతి సంవత్సరం కొన్ని వేలకోట్లు నిధులు కేంద్రం నుంచి పొందుతున్నాయ్...!
*
మీకు అనుకునే విధంగా...
కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక గ్రాంట్లు, లోన్లు,....
తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని నిధులు ఎప్పటినించో అనుభవిస్తున్నాయ్ గా...!?
...
ఆ యా రాష్ట్రాలు ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోవాలి....?
ఎందుకు ఎదగాలేదు...?ఎప్పుడైనా ఆలోచన చేశారా...!
.
హిమాచల్ ప్రదేశ్‌లో ..
ఒక మూడేళ్లు అనుభవం ఉన్న సివిల్ ఇంజనీర్ జీతం ఎంతో తెలుసా...కేవలం..9,000/-..!
అదే ట్రైనీ ఇంజనీర్ అయితే...అయిదువేలు...!
ఓ పదేళ్ళ అనుభవం ఉంటే...అతనికి 25 వేలు జీతం వస్తుంది..! అదే గొప్ప..!
*
మిగిలిన పైన ఉదహరించిన రాష్ట్రాల్లో కూడా ఇదే బాపతు...!
ప్రత్యేక హోదా పేరుతో ఆ రాష్ట్రానికి వచ్చే నిధులు, ట్యాక్స్ రిబెట్లు, పరిశ్రమాలకి వచ్చే మినహాయింపులు...ఆర్ధిక వెలుసుబాట్లు..ఇవన్నీ ప్రజలవరకు రావు...!
.
వచ్చేవి అన్నీ...రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతాయ్...!
.
పరిశ్రమల కోసం వచ్చే రిబెట్లు, మిన్‌హాయింపులు అన్నీ...
ఆ రాజకీయ నాయకుల బినామీలు అయిన పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వెళుతున్నాయ్...!
**
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే....
మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయ్....
మీ జీవితాలు మారిపోతాయ్....
మీకు అధ్భుతాలు జరిగిపోతాయ్ అని....
రెచ్చగొట్టి....ప్రేరెపిస్తూ...
కొంతమంది రాజకీయ వాదులు, రాజకీయ ప్రేరేపిత మేధావులు, కలిసి ఆడుతున్న నాటకమే...
ఈ ప్రత్యేక హోదా...!
*
ప్రత్యేకాహోదా వస్తే....
ఆ రాష్ట్రానికి ఇతర దేశాలనుంచి అనేక పారిశ్రామిక సెక్టార్లలో నిధులు ప్రవహించటానికి కూడా వెసులుబాటు ఉంటుంది...!
.
ఆది అనుకూలంగా మార్చుకొని...
గత కాంగ్రెస్ పాలనలో...
మన దేశాన్ని అడ్డగోలుగా దోచేసి...
విదేశాలకి తరలించిన లక్షలాది కోట్ల నల్ల ధనం...
తిరిగి...సూట్‌కేసు కంపెనీలు ద్వారా ...
మన రాష్ట్రాంలోకి తరలించుకొని....
ఆ డబ్బుని సక్రమం చేసుకోడానికి ఆడుతున్న డ్రామా...
ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక హోదా అనే నాటకం...!
*
అధికారం చేపట్టి
అసలు ఏ హోదా లేకుండానే...
కేంద్రంతో మంచిగా ఉంటూ...
తన అనుభవాన్ని మొత్తం ఫణంగా పెట్టి...
వాళ్ళు ఇస్తున్న ఆరా, కోరా సహాయం తోనే...వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన..
చంద్రబాబుని అనుమానిస్తూ....
...
భా జ పా కి కేంద్రంలో అధికారం వచ్చింది లగాయితు...
ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ప్రవేశ పెట్టిన ల్యాండ్ బిల్లు....
పాస్ చేయించుకోలేక పోయింది భాజపా ప్రభుత్వం.....!
కారణం ఏంటి....రాజ్య సభలో వారికి బలం లేదు కాబట్టి...!
...
అక్కడ బలం లేనప్పుడు..
మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది దూర్లభం అవుతుంది...!
పొరపాటున ఆర్డినెన్స్ చేసి ఇవ్వాలని చూసినా...
మిగిలిన రాష్ట్రాలు అన్నీ మాకూ ప్రత్యేక హోదా, నిధులు ఇమ్మని డిమాండ్ చేస్తాయ్...!
...
ఈ తలనొప్పి అంతా ఎందుకు అని.....
ఎవరు ప్రశ్నించలేని విధంగా....అయినకాడికి...
మనకి ఒకవైపు....అనేక ప్రభుత్వ సంస్థలు, విద్యా, ఉన్నత విద్యా సంస్థలు ..ఇస్తూ....
మరోవైపు....మెకిన్ ఇండియా అనే నినాదంతో....
అందిస్తే అల్లుకుపోయే చంద్రబాబుకి.....
తన రాష్ట్రంకోసం..కేంద్రం నుంచి విదేశీ పెట్టుబడులను రాబట్టడానికి కేంద్రం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు మంజూరు చేయిస్తున్నారు...!
*
ఇప్పటికే బయట రాష్ట్రాల్లో మనగురిన్చి....
వ్యక్తిగత, కుల ప్రయోజనాలు తప్ప...
జాతి ప్రయోజనాలు పట్టని వాళ్ళు.....
ఐకమాత్యం అంటే అర్ధం తెలియని సన్నాసులు...
అని చాలా హీనంగా మాట్లాడుకుంటున్నారు...!
*
ఫ్రపంచంలొ శక్తివంతమైన దేశాల్లొ మన దేశం 6 వ స్తానానికి వచ్ఛిందంటీ అది మోదీ గారి క్రుషి మరియు ఎవరు ఎన్ని చెప్పినా హైదరాబాద్ ఈ రొజు ఇలా వుందంటె అది చంద్రబాబు నయుడు గారి ముందుచుపు ఫలితమే అనీది ఎవరు కాదనలేని సత్యం. వారు మన రాష్ట్ర అన్యాయం చీస్తరని నీను అనుకొను. మోదీ గరు అలా అలొచించేవరు అయితే తన మొదటి క్యాబినేట్ సమావేశంలొ తెలంగణా లొ 7 మండలాలను మన రాష్ట్రం లొ పొలవరం కొసం కలిపేవారా?
ఈ హెరొ గారు కనీసం సర్పంచ్ గ కుడా పనిచెయ్యలీదు మంచి చదువు కుదా లేదు ఈ హెరొ గరు వాళ్ళని విమర్శించడం మరియు నిరసననలకి పిలుపునివ్వడం కేవలం స్వర్ధ ప్రయౌజనాలకు తప్ప వెరే దనికి కాదు. బడిలొ చెరడానికి చదువు రానవసరం లేదు బుత్ ఆ బడి మాస్టారు చెసెది తప్పు అనడనికి కొంచమైనా చదువు వచ్చి వుండాలి అలగే వాళ్ళను విమర్శించాలంటే కుడా రాజకీయ్య అనుభవం కావలి ఆవేశం ఒక్కటే సరిపొదు .
అర్ధ రాత్రి ప్రకటించరని స్పెషల్ ప్యాకేజిని మంచిది కాదు అనడమెంటొ నాకైతే అర్థం కావట్లేదు మనకు స్వాతంత్ర్యం కుడా రాత్రే వచ్చిందని ఈ హీరొ గారు చదువుకొలేదా?
ఇప్పుడు మన అందరం ఆలొచిద్దాం మనం అభివ్రుద్ది కి తొడుగ వుండలొ లేదా గొవధ ను నిషెదించడం పైన మరియు రామ మందిరం గురించి వక్రీకరిస్తు మాట్లాడె రజకీయ అనుభవం లేకుండా రెపబ్లిక్ దినొత్సవం రొజు నిరసనలు చెసి మన రష్ట్రానికి మరియు దేశానికి చెడ్డపేరు తీసుకురావదనికి ప్రయత్నించిన వాళ్ళకు తొడుగ వుండలొ .
ఆ హీరొ అభిమానుల్లొ నేను ఒకడిని నేను కుడా వాళ్ళ ఫామిలీ కొసం వెరె హీరొ ఫాన్స్ తొ గొడవలు పడ్డ వాడినే కాని నాకు ఆ అభిమనం కంటె దేశం అన్నా రష్ట్రం అన్న ఇంకా ఎక్కువ అభిమానం. మనం ఇప్పటికినా మెలుకొకపొతే ఆ హెరొ గారు దేషం అభివ్రుద్దికి ఎప్పుదు సహకరించని లెఫ్ట్ పార్టీలతొ జతకట్టి అర్థం లేని ఉద్యమాలతొ మన రష్ట్రం అభివ్రుద్ది కాకుండా చెసే ప్రమాదం వుంది.
కాబటి మిత్రమా... "ఈ నినాదం వెనుక ఎవరి స్వార్ద ప్రయౌజనలు దాగి వున్నయొ అలొచించి నిర్నయం తీసుకొ"..
ఈ పొస్ట్ మీకు మంచిది అనిపిస్తే దయచేసి మీ స్నెహితులకి షేర్ చెయ్యండి.


This post first appeared on Telugu Cinema Updates | Latest Tollywood News And, please read the originial post: here

Share the post

ఈ మద్య మన తెలుగు సిన్మ కి సంభందించిన కొన్ని "ఫెస్ బుక్ " పెజ్ లు మరియు ట్విట్టెర్ అకౌంట్లు సిన్మా విషయలు వదిలేసి ఒక హెరొ గారిని సప్పొర్త్ చెయ్యడం చెస్తున్నాయ్ దీనిపై నా అబిప్రాయం.

×

Subscribe to Telugu Cinema Updates | Latest Tollywood News And

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×