Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పంటి నొప్పి తగ్గించే మార్గాలు


రోజుల్లో చిన్న పిల్లల మొదలు పెద్దవరి వరకు చాలా మంది పంటి నొప్పితో భద పడుతున్నారు. మనం తినే ఆహారం పంటి మజ్జలో ఉండిపోవటం వల్ల సమస్యలు వస్తాయి. పంటి నొప్పి పోవ్వలి అంటే టిప్స్ పాటించండి.

లవంగం మనకు సులువుగా దొరికే వస్తువు. దాని పొడి చేసి ఆలీవ్ లేదా వెజిటెబుల్ ఆయిల్ కలిపిన పాస్ట్ ను పంటి పై పెట్టుకోవాలి.

అలాగే ఉప్పు, మిరియాల పొడిని సమానంగా తీసుకొని, వాటిని నీటితో కలపాలి. నొప్పి ఎక్కడ వస్తుందో అక్కడ పేస్టు పెట్టండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే డిఫరెన్స్ తెలుస్తుంది.

చివరగా పచ్చి ఉల్లిపాయ నమలండి. దీని వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నోటిలో పెట్టుకొని నమలడం ఇబ్బంది గా ఉంటే చిన్ని ఉల్లి ముక్క తీసుకుని నొప్పిగా ఉన్న పంటిపై పెట్టుకోవాలని డాక్టర్స్ అంటున్నారు.

For More Health News and Health Tips Please Visit Say Cinema.


This post first appeared on Tollywood News, please read the originial post: here

Share the post

పంటి నొప్పి తగ్గించే మార్గాలు

×

Subscribe to Tollywood News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×