Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అయ్యప్ప స్వామి మండల దీక్షలో 18 అంకె యొక్క ప్రాముక్యత


హిందూ ఆద్యాత్మిక గ్రంధాలు,పురాణాలు ప్రకారము '18' వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. కేరళ రాష్టంలోని ప్రకృతి సోయగాల కొండల మధ్య మరియు పంభ నది తీరాన వెలసిన అయ్యప్ప స్వామి 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 ఆయుధాలను సంకేతంగా అయ్యప్ప భక్తుల విశ్వాసం .


అలాగే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతలో, మహాభారతంలో, చతుర్వేదాలలో (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము) 18 అధ్యాయాలు ఉన్నాయి.
మన హిందూ ఆద్యాత్మిక గ్రంధాలు అయిన పురాణాలు మరియు ఉపపురాణాలు  18 ఉన్నాయి.
మహాభారత యుధ్ధం మరియు రావణ సంహారం కూడా 18 దినములు జరిగింది.


This post first appeared on Traditional Hinduism, please read the originial post: here

Share the post

అయ్యప్ప స్వామి మండల దీక్షలో 18 అంకె యొక్క ప్రాముక్యత

×

Subscribe to Traditional Hinduism

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×