Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రామ మంత్రం విశిష్టత

Tags: ldquo

శ్రీరామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే!!

 శ్రీరామ అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే అది వేయి (1000)సార్లు జపించిన దానికి సమానమని అర్థం.



 అది ఎలా అంటే పూర్వం మన పదాలకు గణాలనీ.. ప్రతి అక్షరానికి ఒక విలువను కెటాయించి వాటిని సరైన క్రమంలో అమర్చి వ్యాకరణాన్ని, శాస్త్రాలను తయారు చేసారు.. దీనినే కటపయాది సూత్రం అని అంటారు.
 పై విలువ కూడా ఈ పద్ధతి ద్వారానే కనుగొన్నారు. 
ఇది ఎంత ఖచ్చితమైన దంటే దశాంశం ప్రక్కన ఇరవై మూడు(23) అంకెలను కూడా గుర్తించదగినంత ఖచ్చితమైన సూత్రం.
అందుకే రామ నామ విలువను అంత గొప్పగా వివరించగలిగారు. 

రామ నామము యొక్క ఇంకొక విశేషమేమంటే ఈ పదం నారాయణ మంత్రంలో నారాయణలోని రెండవ అక్షరం .


This post first appeared on Traditional Hinduism, please read the originial post: here

Share the post

రామ మంత్రం విశిష్టత

×

Subscribe to Traditional Hinduism

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×