Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శ్రీగరుడ సహస్రనామ స్తోత్రం Garuda sahasranama stotram telugu

 శ్రీగరుడ సహస్రనామ స్తోత్రం 




శ్రీకృష్ణభట్టాచార్యప్రణీతం 


సర్వవేదబృహన్నీడసమారూఢాయ సాక్షిణే 
సామవేదస్వరూపాయ గరుడాయ నమో నమః 

అస్య శ్రీ గరుడసహస్రనామస్తోత్ర మహామంత్రస్య వాసిష్ఠ ఋషిః,

మాత్రాశ్ఛందాంసి, సర్వాభీష్టప్రదాయీ భగవాన్పక్షిరాజో గరుడో దేవతా 

హలో బీజాని, స్వరాశ్శక్తయః, బిందవః కీలకాని,
గరూడరూపిమహావిష్ణుప్రీత్యర్థే జపే వినియోగః 

గరుడాత్మనే అంగుష్ఠాభ్యాం నమః 
వైనతేయాయ తర్జనీభ్యాం నమః 
తార్క్ష్యాయ మధ్యమాభ్యాం నమః 
ఖగోత్తమాయ అనామికాభ్యాం నమః 
కపిలాక్షాయ కనిష్ఠికాభ్యాం నమః 
నాగాభరణాలంకృతశరీరాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః 

ఏవం హృదయాదిన్యాసః 

 ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః 


ధ్యానం 

స్వర్ణాభజానుం హిమతుల్యసక్థిమాకంఠరక్తం పరినీలకేశం 
నీలాగ్రనాసం హరితాంబరాఢ్యం సుపర్ణమీడేఽమృతకుంభహస్తం 

అథ స్తోత్రం 

సుముఖః సువహః సుఖకృత్సుముఖాభిధపన్నగేడ్భూషః 
సురసంఘసేవితాంఘ్రిః సుతదాయీ పాతు నః సూరిః (1)

సుజనపరిత్రాతా నః సుచరితసేవ్యః సుపర్ణోఽవ్యాత్ 
పన్నగభూషః పతగః పాతా ప్రాణాధిపః పక్షీ (2)

పద్మాదినాగవైరీ పద్మాప్రియదాస్యకృత్ పాయాత్ 
పతగేంద్రః పరభేదీ పరిహృతపాకారిదర్పకూటో నః (3)

నాగారిర్నగతుల్యో నాకౌకస్స్తూయమానచరితోఽవ్యాత్ 
నరకదకర్మనిహంతా నరపూజ్యో నాశితాహివిషకూటః (4)

నతరక్షీ నిఖిలేడ్యో నిర్వాణాత్మా నిరస్తదురితౌఘః 
సిద్ధధ్యేయః సకలః సూక్ష్మోఽవ్యాత్ సూర్యకోటి సంకాశః (5)

సుఖరూపీ స్వర్ణనిభః స్తంబేరమభోజనః సుధాహారీ 
సుమనాః సుకీర్తినాథో గరుడో గంభీరఘోషోఽవ్యాత్ (6)

గాలవమిత్రం గేయో గీతిజ్ఞః పాతు గతిమతాం శ్రేష్ఠః 
గంధర్వార్చ్యో గుహ్యో గుణసింధుర్గోత్రభిన్మాన్యః (7)

రవిసారథిసహజోఽవ్యాద్రత్నాభరణాన్వితో రసజ్ఞో నః 
రుద్రాకాంతో రుక్మోజ్జలజానూ రజతనిభసక్థిః (8)

రక్తప్రభకంఠోఽవ్యాద్రయిమాన్ రాజా రథాంగపాణిరథః 
తార్క్ష్యస్తటిన్నిభో నస్తనుమధ్యస్తోషితాత్మజననీకః (9)

తారాత్మా మహనీయో మతిమాన్ముఖ్యో మునీంద్రేడ్యః 
మాధవవాహో రక్షేత్ త్రివృదాత్మస్తోమశీర్షో నః (10)

త్రినయనపూజ్యస్త్రియుగస్త్రిషవణమజ్జన్మహాత్మహృన్నీడః 
త్రసరేణ్వాదిమనిఖిలజ్ఞాతా పాయాత్త్రివర్గఫలదాయీ (11)

త్ర్యక్షస్త్రాసితదైత్యస్త్రయ్యంతేడ్యస్త్రయీరూపః 
వృత్రారిమానహారీ వృషదాయీ దిశతు భద్రం నః (12)

వృష్ణివరాద్ధ్యుషితాంసో వృశ్చికలూతాదివిషదాహీ 
వృకదంశజన్యరోగధ్వంసీ నః పాతు విహగరాడ్వీరః (13)

విషహృద్వినతాతనుజో వీర్యాఢ్యః పాతు తేజసాం రాశిః 
తుర్యాశ్రమిజప్యమనుస్తృప్తస్తృష్ణావిహీనో నః (14)

తులనాహీనస్తర్క్యస్తక్షకవైరీ తటిద్గౌరః 
తారాదిమపంచార్ణరతంద్రీరహితో ధనం దద్యాత్ (15)

శితనాసాగ్రః శాంతః శతమఖవైరిప్రభంజనః శాస్తా 
శాత్రవవీరుద్దాత్రం శమితాఘౌఘః శరణ్యోఽవ్యాత్ (16)

శతదశలోచనసహజః పాయాచ్ఛకునః శకుంతాగ్ర్యః 
రత్నాలంకృతమూర్తీ రసికో రాజీవచారుచరణయుగః (17)

రంగేశచారుమిత్రం రోచిష్మాన్పాతు రాజదురుపక్షః 
రుచినిర్జితకనకాద్రీ రఘుపత్యహిపాశబంధవిచ్ఛేత్తా (18)

రంజితఖగనివహోఽవ్యాద్రమ్యాకారో గతక్రోధః 
గీష్పతినుతో గరుత్మాన్గీర్వాణేశో గిరాం నాథః (19)

గుప్తస్వభక్తనివహో గుంజాక్షో గోప్రియో గూఢః 
గానప్రివో యతాత్మా యమినమ్యో యక్షసేవ్యోఽవ్యాత్ (20)

యజ్ఞప్రియో యశస్వీ యజ్ఞాత్మా యూథపో యోగీ 
యంత్రారాధ్యో యాగప్రభవో భద్రం సదా కుర్యాత్ (21)

త్రిజగన్నాథస్త్రస్యత్పన్నగబృందస్త్రిలోకపరిరక్షీ 
తృషితాచ్యుతతృష్ణాపహతటినీజనకో భృశం రక్షేత్ (22)

త్రివలీరంజితజఠరస్త్రియుగగుణాఢ్యస్త్రిమూర్తిసమతేజాః 
తపనధుతిమకుటోఽవ్యాత్తరవారిభ్రాజమానకటిదేశః (23)

తామ్రాస్యశ్చక్రధరశ్చీరాంబరమానసావాసః 
చూర్ణితపులిందబృందశ్చారుగతిశ్చోరభయహాఽవ్యాత్ (24)

చంచూపుటభిన్నాహిశ్చర్వితకమఠశ్చలచ్చేలః 
చిత్రితపక్షః పాయాచ్చంపకమాలావిరాజదురువక్షాః (25)

క్షుభ్యన్నీరధివేగః క్షాంతిః క్షీరాబ్ధివాసనిరతోఽవ్యాత్ 
క్షుద్రగ్రహమర్దీ నః క్షత్రియపూజ్యః క్షయాదిరోగహరః (26)

క్షిప్రశుభోత్కరదాయీ క్షీణారాతిః క్షితిక్షమాశాలీ 
క్షితితలవాసీ క్షేమం సోమప్రియదర్శనో దిశతు (27)

సర్వేశస్సహజబలస్సర్వాత్మా సర్వదృక్ పాతు 
తర్జితరక్షస్సంఘస్తారాధీశద్యుతిస్తుష్టః (28)

తపనీయకాంతిరవ్యాత్తత్వజ్ఞానప్రదః సతతం 
మాన్యో మంజులభాషీ మహితాత్మా మర్త్యధర్మరహితో నః (29)

మోచితవినతాదాస్యో ముక్తాత్మా ముక్తయే భవతు 
మహదంచితచరణాబ్జో మునిపుత్రో మౌక్తికోజ్జలద్ధారః (30)

మంగలకార్యానందో హ్యాత్మాఽఽత్మక్రీడ ఆత్మరతిరవ్యాత్ 
ఆకంఠకుంకుమాభః ఆకేశాంతాత్సితేతరశ్చార్యః (31)

ఆహృతపీయూషోఽవ్యాదాశాకృచ్చాశుగమనో నః 
ఆకాశగతిస్తరుణస్తర్కజ్ఞేయస్తమోహంతా (32)

తిమిరాదిరోగహారీ తూర్ణగతిమంత్రకృత్ పాయాత్ 
మంత్రీ మంత్రారాధ్యో మణిహారో మందరాద్రినిభమూర్తిః (33)

సర్వాతీతః సర్వః సర్వాధారః సనాతనః స్వంగః 
సుభగః సులభః సుబలః సుందరబాహుః సుఖం దద్యాత్ (34)

సామాత్మా మఖరక్షీ మఖిపూజ్యో మౌలిలగ్నమకుటోఽవ్యాత్ 
మంజీరోజ్జ్వలచరణో మర్యాదాకృన్మహాతేజాః (35)

మాయాతీతో మానీ మంగలరూపీ మహాత్మాఽవ్యాత్ 
తేజోధిక్కృతమిహిరస్తత్వాత్మా తత్త్వనిష్ణాతః (36)

తాపసహితకారీ నస్తాపధ్వంసీ తపోరూపః 
తతపక్షస్తథ్యవచాస్తరుకోటరవాస నిరతోఽవ్యాత్ (37)

తిలకోజ్జ్వల నిటిలో నస్తుంగోఽవ్యాత్త్రిదశభీతిపరిమోషీ 
తాపింఛహరితవాసాస్తాలధ్వజసోదరో జ్వలత్కేతుః (38)

తనుజితరుక్మస్తారస్తారధ్వానస్తృణీకృతారాతిః 
తిగ్మనఖః శంకుర్యాత్తంత్రీస్వానో నృదేవ శుభదాయీ (39)

నిగమోదితవిభవోఽవ్యాన్నీడస్థో నిర్జరో నిత్యః 
నినదహతాశుభనివహో నిర్మాతా నిష్కలో నయోపేతః (40)

నూతనవిద్రుమకంఠో విష్ణుసమో వీర్యజితలోకః 
విరజా వితతసుకీర్తిర్విద్యానాథో విషం దహేద్వీశః (41)

విజ్ఞానాత్మా విజయో వరదో వాసాధికారవిధిపూజ్యః 
మధురోక్తిర్మృదుభాషీ మల్లీదామోజ్జలత్తనుః పాయాత్ (42)

మహిలాజనశుభకృన్నో మృత్యుహరో మలయవాసిమునిపూజ్యః 
మృగనాభిలిప్తనిటిలో మరకతమయకింకిణీకోఽవ్యాత్ (43)

మందేతరగతిరవ్యాన్మేధావీ దీనజనగోప్తా 
దీప్తాగ్రనాసికాస్యో దారిద్ర్యధ్వంసనో దయాసింధుః (44)

దాంతప్రియకృద్దాంతో దమనకధారీ భృశం దయతాం 
దండితసాధువిపక్షో దైన్యహరో దానధర్మనిరతో నః (45)

వందారుబృందశుభకృద్వల్మీకౌకోఽభయంకరో వినుతః 
విహితో వజ్రనఖాగ్రో యతతామిష్టప్రదో యంతా (46)

యుగబాహుర్యవనాసో యవనారిర్యాతనాం నుదతు 
బహ్మణ్యో బ్రహ్మరతో బ్రహ్మాత్మా బ్రహ్మగుప్తో నః (47)

బ్రాహ్మణపూజితమూర్తిర్బ్రహ్మధ్యాయీ బృహత్పక్షః 
బ్రహ్మసమో బ్రహ్మాంశో బ్రహ్మజ్ఞో హరితవర్ణచేలోఽవ్యాత్ (48)

హరికైంకర్యరతోఽవ్యాద్ధరిదాసో హరికథాసక్తః 
హరిపూజననియతాత్మా హరిభక్తధ్యాతదివ్యశుభరూపః (49)

హరిపాదన్యస్తాత్మాత్మీయభరో హరికృపాపాత్రం 
హరిపాదవహనసక్తో హరిమందిరచిహ్నమూర్తిరవతాన్నః (50)

దమితపవిగర్వకూటో దరనాశీ దరధరో దక్షః 
దానవదర్పహరో నో రదనద్యుతిరంజితాశోఽవ్యాత్ (51)

రీతిజ్ఞో రిపుహంతా రోగధ్వంసీ రుజాహీనః 
ధర్మిష్ఠో ధర్మాత్మా ధర్మజ్ఞః పాతు ధర్మిజనసేవ్యః (52)

ధర్మారాధ్యో ధనదో ధీమాన్ ధీరో ధవో ధియం దద్యాత్ 
ధిక్కృతసురాసురాస్త్రస్త్రేతాహోమప్రభావసంజాతః (53)

తటినీతీరనిర్వాసీ తనయార్థ్యర్చ్యస్తనుత్రాణః 
తుష్యజ్జనార్దనోఽవ్యాత్ తురీయపురుషార్థదస్తపస్వీంద్రః (54)

తరలస్తోయచరారిస్తురగముఖప్రీతికృత్ పాతు 
రణశూరో రయశాలీ రతిమాన్ రాజవిహారభృద్రసదః (55)

రక్షస్సంగవినాశీ రథికవరార్చ్యోఽవతాద్రణద్భూషః 
రభసగతీ రహితార్తిః పూతః పుణ్యః పురాతనః పూర్ణః (56)

పద్మార్చ్యః పవనగతిః పతితత్రాణః పరాత్పరః పాయాత్ 
పీనాంసః పృథుకీర్తిః క్షతజాక్షః క్ష్మాధరః క్షణః క్షణదః (57)

క్షేపిష్ఠః క్షయరహితః క్షుణ్ణక్ష్మాభృత్ క్షురాంతనాసోఽవ్యాత్ 
క్షిపవర్ణఘటితమంత్రః క్షితిసురనమ్యో యయాతీడ్యః (58)

యాజ్యో యుక్తో యోగో యుక్తాహారో యమార్చితో యుగకృత్ 
యాచితఫలప్రదాయీ యత్నార్చ్యః పాతు యాతనాహంతా (59)

జ్ఞానీ జ్ఞప్తిశరీరో జ్ఞాతాఽవ్యాత్ జ్ఞానదో జ్ఞేయః 
జ్ఞానాదిమగుణపూర్ణో జ్ఞప్తిహతావిద్యకో జ్ఞమణిః (60)

జ్ఞాత్యహిమర్దనదక్షో జ్ఞానిప్రియకృద్యశోరోశిః 
యువతిజనేప్సితదో నో యువపూజ్యోఽవ్యాద్యువా చ యూథస్థః (61)

యామారాధ్యో యమభయహారీ యుద్ధప్రియో యోద్ధా 
యోగజ్ఞజ్ఞాతోఽయాత్ జ్ఞాతృజ్ఞేయాత్మకో జ్ఞప్తిః (62)

జ్ఞానహతాశుభనివహో జ్ఞానఘనో జ్ఞాననిధిరవ్యాత్ 
జ్ఞాతిజభయహారీ నో జ్ఞానప్రతిబంధకర్మవిచ్ఛేదీ (63)

జ్ఞానేనహతాజ్ఞానధ్వాంతో జ్ఞానీశవంద్యచరణోఽవ్యాత్ 
యజ్వప్రియకృద్యాజకసేవ్యో యజనాదిషట్కనిరతార్చ్యః (64)

యాయావరశుభకృన్నస్తనుతాం భద్రం యశోదాయీ 
యమయుతయోగిప్రేక్ష్యో యాదవహితకృద్యతీశ్వరప్రణయీ (65)

యోజనసహస్రగామీ యతతాం నో మంగలే యథార్థజ్ఞః 
పోషితభక్తః ప్రార్థ్యః పృథుతరబాహుః పురాణవిత్ప్రాజ్ఞః (66)

పైశాచభయనిహంతా ప్రబలః ప్రథితః ప్రసన్నవదనయుతః 
పత్రరథో నః పాయాచ్ఛాయానశ్యద్భుజంగౌఘః (67)

ఛర్దితవిప్రశ్ఛిన్నారాతిశ్ఛందోమయః సతతం 
ఛందోవిచ్ఛందోంగశ్ఛందశ్శాస్త్రార్థవిత్ పాతు (68)

ఛాందసశుభంకరోఽవ్యాచ్ఛందోగధ్యాతశుభమూర్తిః 
ఛలముఖదోషవిహీనారాధ్యశ్ఛూనాయతోజ్జలద్బాహుః (69)

ఛందోనిరతశ్ఛాత్రోత్కరసేవ్యశ్ఛత్రభృన్మహితః 
ఛందోవేద్యశ్ఛందః ప్రతిపాదితైభవః పాయాత్ (70)

ఛాగవపాహుతితృప్తశ్ఛాయాపుత్రోద్భవార్తివిచ్ఛేదీ 
ఛవినిర్జితఖర్జూరశ్ఛాదిత దివిషత్ ప్రభావోఽవ్యాత్ (71)

దుఃస్వప్ననాశనో నో దమనో దేవాగ్రణీర్దాతా 
దుర్ధర్షో దుష్కృతహః దీప్తాస్యః పాతు దుస్సహో దేవః (72)

దీక్షితవరదః సరసః సర్వేడ్యః సంశయచ్ఛేత్తా 
సర్వజ్ఞః సత్యోఽవ్యాద్యోగాచార్యో యథార్థవిత్ప్రియకృత్ (73)

యోగప్రమాణవేత్తా యుంజానో యోగఫలదాయీ 
గానాసక్తో గహనో రక్షేద్గ్రహచారపీడనధ్వంసీ (74)

గ్రహభయహా గదహారీ గురుపక్షో గోరసాదీ నః 
గవ్యప్రియో గకారాదిమనామా పాతు గేయవరకీర్తిః (75)

నీతిజ్ఞో నిరవద్యో నిర్మలచిత్తో నరప్రియో నమ్యః 
నారదగేయో నందిస్తుతకీర్తిర్నిర్ణయాత్మకో రక్షేత్ (76)

నిర్లేపో నిర్ద్వంద్వో ధీధిష్ణ్యో ధిక్కృతారాతిః 
ధృష్టో ధనంజయార్చిశ్శమనోఽవ్యాద్ధాన్యదో ధనికః (77)

ధన్యీడ్యో ధనదార్చ్యో ధూతార్తిప్రాపకో ధురీణో నః 
షణ్ముఖనుతచరితోవ్యాద్షడ్గుణపూర్ణః షడర్ధనయనసమః (78)

నాదాత్మా నిర్దోషో నవనిధిసేవ్యో నిరంజనో నవ్యః 
యతిముక్తిరూపఫలదో యతిపూజ్యో హాపయేద్దురితం (79)

శతమూర్తిః శిశిరాత్మా శాస్త్రజ్ఞః పాతు శాసకృత్ శ్రీలః 
శశధరకీర్తిః శశ్వత్ప్రియదో నః శాశ్వతః శమిధ్యాతః (80)

శుభకృత్ఫల్గునసేవ్యః ఫలదః ఫాలోజ్జ్వలత్పుండ్రః 
ఫలరూపీ ఫణికటకః ఫణికటిసూత్రః ఫలోద్వహః పాతు (81)

ఫలభుక్ ఫలమూలాశి ధ్యేయః ఫణియజ్ఞసూత్రధారీ నః 
యోషిదభీప్సితఫలదో యుతరుద్రోఽవ్యాద్యజుర్నామా (82)

యజురుపపాదితమహిమా యుతరతికేలిర్యువాగ్రణీర్యమనః 
యాగచితాగ్నిసమానో యజ్ఞేశో యోజితాపదరిరవ్యాత్ (83)

జితసురసంధో జైత్రో జ్యోతీరూపో జితామిత్రః 
జవనిర్జిత పవనోఽవ్యాజ్జయదో జీవోత్కరస్తుత్యః (84)

జనిధన్యకశ్యపో నో జగదాత్మా జడిమవిధ్యంసీ 
షిద్గానర్చ్యః షండీకృతసురతేజాః షడధ్వనిరతోఽవ్యాత్ (85) 

షట్కర్మనిరతహితదః షోడశవిధవిగ్రహారాధ్యః 
షాష్టికచరుప్రియోఽవ్యాత్ షడూర్మ్యసంస్పృష్టదివ్యాత్మా (86)

షోడశియాగసుతృప్తః షణ్ణవతిశ్రాద్ధకృద్ధితకృత్ 
షడ్వర్గగంధరహితో నారాయణనిత్యవహనోఽవ్యాత్ (87)

నామార్చకవరదాయీ నానావిధతాపవిధ్వంసీ 
నవనీరదకేశోఽవ్యాన్నానార్థప్రాపకో నతారాధ్యః (88)

నయవిన్నవగ్రహార్చ్యో నఖయోధీ పాతు నిశ్చలాత్మా నః 
మలయజలిప్తో మదహా మల్లీసూనార్చితో మహావీరః (89)

మరుదర్చితో మహీయాన్మంజుధ్వానోఽవతాన్మురార్యంశః 
మాయాకూటవినాశీ ముదితాత్మా సుఖితనిజభక్తః (90)

సకలప్రదః సమర్థః సర్వారాధ్యః సవప్రియః సారః 
సకలేశః సమరహితః సుకృతీ నః పాతు సూదితారాతిః (91)

పరిధృతహరితసువాసాః పాణిప్రోద్యత్సుధాకుంభః 
ప్రవరః పావకకాంతిః పటునినదః పాతు పంజరావాసీ (92)

పండితపూజ్యః పీనః పాయాత్పాతాలపతితవసురక్షీ 
పంకేరుహార్చితాంఘ్రిః నేత్రానందో నుతిప్రియో నేయః (93)

నవచంపకమాలాభృన్నాకౌకా నాకిహితకృన్నః 
నిస్తీర్ణసంవిదవ్యాన్నిష్కామో నిర్మమో నిరుద్వేగః (94)

సిద్ధిః సిద్ధప్రియకృత్సాధ్యారాధ్యః సుఖోద్వహః స్వామీ 
సాగరతీరవిహారీ సౌమ్యః పాయాత్సుఖీ సాధుః (95)

స్వాదుఫలాశీ గిరిజారాధ్యో గిరిసన్నిభో గమయేత్ 
గాత్రద్యుతిజితరుక్మో గుణ్యో గుహవందితో గోప్తా (96)

గగనాభో గతిదాయీ గీర్ణాహిర్గోనసారాతిః 
రమణకనిలయో రూపీ రసవిద్రక్షాకరో రక్షేత్ (97)

రుచిరో రాగవిహీనో రక్తో రామో రతిప్రియో రవకృత్ 
తత్త్వప్రియస్తనుత్రాలంకృతమూర్తిస్తురంగగతిరవ్యాత్ (98)

తులితహరిర్నస్తుంబురుగేయో మాలీ మహర్ధిమాన్మౌనీ 
మృగనాథవిక్రమోఽవ్యాన్ముషితార్తిర్దీనభక్తజనరక్షీ (99)

దోధూయమానభువనో దోషవిహీనో దినేశ్వరారాధ్యః 
దురితవినాశీ దయితో దయతాం దాసీకృతత్రిదశః (100)

దంతద్యుతిజితకుందో దండధరో దుర్గతిధ్వంసీ 
వందిప్రియో వరేణ్యో వీర్యోద్రిక్తో వదాన్యవరదోఽవ్యాత్ (101)

వాల్మీకిగేయకీర్తిర్వర్ధిష్ణుర్వారితాఘకూటో నః 
వసుదో వసుప్రియోఽవ్యాద్వసుపూజ్యో గర్భవాసవిచ్ఛేదీ (102)

గోదాననిరతసుఖకృద్గోకులరక్షీ గవాం నాథః 
గోవర్ధనో గభీరో గోలేశః పాతు గౌతమారాధ్యః (103)

గతిమాన్గర్గనుతో నశ్చరితాదిమపూజనాధ్వగప్రియకృత్ 
చామీకరప్రదాయీ చారుపదోఽవ్యాచ్చరాచరస్వామీ (104)

చందనచర్చితదేహశ్చందనరసశీతలాపాంగః 
చరితపవిత్రితభువనశ్చాదూక్తిః పాతు చోరవిధ్వంసీ  (105)

చంచద్గుణనికరో నః సుభరః సూక్ష్మాంబరః సుభద్రోఽవ్యాత్ 
సూదితఖలః సుభానుః సుందరమూర్తిః సుఖాస్పదః సుమతిః (106)

సునయః సోమరసాదిప్రియకృత్పాయాద్విరక్తేడ్యః 
వైదికకర్మసుతృప్తో వైఖానసపూజితో వియచ్చారీ (107)

వ్యక్తో వృషప్రియోఽవ్యాద్వృషదో విద్యానిధివిరాడ్ విదితః 
పరిపాలితవిహగకులః పుష్టః పూర్ణాశయః పురాణేడ్యః (108)

పీరధృతపన్నగశేలః పార్థివవంద్యః పదాహృతద్విరదః 
పరినిష్ఠితకార్యోఽవ


This post first appeared on Devotional, please read the originial post: here

Share the post

శ్రీగరుడ సహస్రనామ స్తోత్రం Garuda sahasranama stotram telugu

×

Subscribe to Devotional

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×