Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శ్రీబ్రహ్మాస్త్ర భగలాముఖీ కవచం Shri Brahmastra Bagalamukhi Kavacham in telugu lyrics

శ్రీబ్రహ్మాస్త్ర భగలాముఖీ కవచం 




శ్రీ గణేశాయ నమః 
 శ్రీ భగలాయై నమః 

అథ బ్రహ్మాస్త్ర భగలాకవచం 

శ్రీబ్రహ్మోవాచ 

విశ్వేశ దక్షిణామూర్తే నిగమాగమవిత్ ప్రభో 
మహ్యం పురా త్వయా దత్తా విద్యా బ్రహ్మాస్త్రసంజ్ఞితా (1)

తస్య మే కవచం బ్రూహి యేనాహం సిద్ధిమాప్నుయాం 
భవామి వజ్రకవచం బ్రహ్మాస్త్రన్యాసమాత్రతః (2)

శ్రీదక్షిణామూర్తిరువాచ 
శృణు బ్రహ్మన్ పరం గుహ్య బ్రహ్మాస్త్రకవచం శుభం 
యస్యోచ్చారణమాత్రేణ భవేద్ వై సూర్యసన్నిభః (3)

సుదర్శనం మయా దత్తం కృపయా విష్ణవే తథా 
తద్వత్ బ్రహ్మాస్త్రవిద్యాయాః కవచం కవయామ్యహం (4)

అష్టావింశత్యస్త్రహేతుమాద్యం బ్రహ్మాస్త్రముత్తమం 
సర్వతేజోమయం సర్వం సామర్థ్యం విగ్రహం పరం (5)

సర్వశత్రుక్షయకరం సర్వదారిద్ర్యనాశనం 
సర్వాపచ్ఛైలరాశీనామస్త్రకం కులిశోపమం (6)

న తస్య శత్రవశ్చాపి భయం చౌర్యభయం జరా 
నరా నార్యశ్చ రాజేంద్ర ఖగా వ్యాఘ్రాదయోఽపి చ (7)

తం దృష్ట్వా వశమాయాంతి కిమన్యత్ సాధవో జనాః 
యస్య దేహే న్యసేద్ ధీమాన్ కవచం బగలామయం (8)

స ఏవ పురుషో లోకే కేవలః శంకరోపమః 
న దేయం పరశిష్యాయ శఠాయ పిశునాయ చ (9)

దాతవ్యం భక్తియుక్తాయ గురుదాసాయ ధీమతే 
కవచస్య ఋషిః శ్రీమాన్ దక్షిణామూర్తిరేవ చ (10)

అస్యానుష్టప్ ఛందః స్యాత్ శ్రీభగలా చాస్య దేవతా 
బీజం శ్రీవహ్నిజాయా చ శక్తిః శ్రీబగలాముఖీ (11)

కీలకం వినియోగశ్చ స్వకార్యే సర్వసాధకే 

అథ ధ్యానం 

శుద్ధస్వర్ణనిభాం రామాం పీతేందుఖండశేఖరాం 
పీతగంధానులిప్తాంగీం పీతరత్నవిభూషణాం (1)

పీనోన్నతకుచాం స్నిగ్ధాం పీతలాంగీం సుపేశలాం 
త్రిలోచనాం చతుర్హస్తాం గంభీరాం మదవిహ్వలాం (2)

వజ్రారిరసనాపాశముద్గరం దధతీం కరైః 
మహావ్యాఘ్రాసనాం దేవీం సర్వదేవనమస్కృతాం (3)

ప్రసన్నాం సుస్మితాం క్లిన్నాం సుపీతాం ప్రమదోత్తమాం 
సుభక్తదుఃఖహరణే దయార్ద్రాం దీనవత్సలాం (4)

ఏవం ధ్యాత్వా పరేశాని బగలాకవచం స్మరేత్ 

అథ రక్షాకవచం 

భగలా మే శిరః పాతుః లలాటం బ్రహ్మసంస్తుతా 
భగలా మే భ్రువౌ నిత్యం కర్ణయోః క్లేశహారిణీ (1)

త్రినేత్రా చక్షుషీ పాతు స్తంభినీ గండయోస్తథా 
మోహినీ నాసికాం పాతు శ్రీదేవీ భగలాముఖీ (2)

ఓష్ఠయోర్దుర్ధరా పాతు సర్వదంతేషు చంచలా 
సిద్ధాన్నపూర్ణా జిహ్వాయాం జిహ్వాగ్రే శారదాంబికే (3)

అకల్మషా ముఖే పాతు చిబుకే భగలాముఖీ 
ధీరా మే కంఠదేశే తు కంఠాగ్రే కాలకర్షిణీ (4)

శుద్ధస్వర్ణనిభా పాతు కంఠమధ్యే తథాఽమ్బికా 
కంఠమూలే మహాభోగా స్కంధౌ శత్రువినాశినీ (5)

భుజౌ మే పాతు సతతం బగలా సుస్మితా పరా 
భగలా మే సదా పాతు కూర్పరే కమలోద్భవా (6)

భగలాఽమ్బా ప్రకోష్ఠౌ తు మణిబంధే మహాబలా 
భగలాశ్రీర్హస్తయోశ్చ కురుకుల్లా కరాంగులిం (7)

నఖేషు వజ్రహస్తా చ హృదయే బ్రహ్మవాదినీ 
స్తనౌ మే మందగమనా కుక్షయోర్యోగినీ తథా (8)

ఉదరం భగలా మాతా నాభిం బ్రహ్మాస్త్రదేవతా 
పుష్టిం ముద్గరహస్తా చ పాతు నో దేవవందితా (9)

పార్శ్వయోర్హనుమద్వంద్యా పశుపాశవిమోచినీ 
కరౌ రామప్రియా పాతు ఊరుయుగ్మం మహేశ్వరీ (10)

భగమాలా తు గుహ్యం మే లింగం కామేశ్వరీ తథా 
లింగమూలే మహాక్లిన్నా వృషణౌ పాతు దూతికా (11)

భగలా జానునీ పాతు జానుయుగ్మం చ నిత్యశః 
జంఘే పాతు జగద్ధాత్రీ గుల్ఫౌ రావణపూజితా (12)

చరణౌ దుర్జయా పాతు పీతాంబా చరణాంగులీః 
పాదపృష్ఠం పద్మహస్తా పాదాధశ్చక్రధారిణీ (13)

సర్వాంగం భగలా దేవీ పాతు శ్రీబగలాముఖీ 
బ్రాహ్మీ మే పూర్వతః పాతు మాహేశీ వహ్నిభాగతః (14)

కౌమారీ దక్షిణే పాతు వైష్ణవీ స్వర్గమార్గతః 
ఊర్ధ్వం పాశధరా పాతు శత్రుజిహ్వాధరా హ్యధః (15)

రణే రాజకులే వాదే మహాయోగే మహాభయే 
భగలా భైరవీ పాతు నిత్యం క్లీంకారరూపిణీ (16)

ఫలశ్రుతిః 

ఇత్యేవం వజ్రకవచం మహాబ్రహ్మాస్త్రసంజ్ఞకం 
త్రిసంధ్యం యః పఠేద్ ధీమాన్ సర్వైశ్వర్యమవాప్నుయాత్ (17)

న తస్య శత్రవః కేఽపి సఖాయః సర్వ ఏవ చ 
బలేనాకృష్య శత్రుం స్యాత్ సోఽపి మిత్రత్వమాప్నుయాత్ (18)

శత్రుత్వే మరుతా తుల్యో ధనేన ధనదోపమః 
రూపేణ కామతుల్యః స్యాద్ ఆయుషా శూలధృక్సమః (19)

సనకాదిసమో ధైర్యే శ్రియా విష్ణుసమో భవేత్ 
తత్తుల్యో విద్యయా బ్రహ్మన్ యో జపేత్ కవచం నరః (20)

నారీ వాపి ప్రయత్నేన వాంఛితార్థమవాప్నుయాత్ 
ద్వితీయా సూర్యవారేణ యదా భవతి పద్మభూః (21)

తస్యాం జాతం శతావృత్యా శీఘ్రం ప్రత్యక్షమాప్నుయాత్ 
యాతా తురీయం సంధ్యాయాం భూశయ్యాయాం ప్రయత్నతః (22)

సర్వాన్ శత్రూన్ క్షయం కృత్వా విజయం ప్రాప్నుయాన్ నరః 
దారిద్ర్యాన్ ముచ్యతే చాఽఽశు స్థిరా లక్ష్మీర్భవేద్ గృహే (23)

సర్వాన్ కామానవాప్నోతి సవిషో నిర్విషో భవేత్ 
ఋణం నిర్మోచనం స్యాద్ వై సహస్రావర్తనాద్ విధే (24)

భూతప్రేతపిశాచాదిపీడా తస్య న జాయతే 
ద్యుమణిర్భ్రాజతే యద్వత్ తద్వత్ స్యాచ్ఛ్రీప్రభావతః (25)

స్థిరాభయా భవేత్ తస్య యః స్మరేద్ బగలాముఖీం 
జయదం బోధనం కామమముకం దేహి మే శివే (26)

జపస్యాంతే స్మరేద్ యో వై సోఽభీష్టఫలమాప్నుయాత్ 
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్ బగలాముఖీం (27)

న స సిద్ధిమవాప్నోతి సాక్షాద్ వై లోకపూజితః 
తస్మాత్ సర్వప్రయత్నేన కవచం బ్రహ్మతేజసం (28)

నిత్యం పదాంబుజధ్యానాన్ మహేశానసమో భవేత్ 

ఇతి శ్రీదక్షిణామూర్తి సంహితాయాం బ్రహ్మాస్త్ర భగలాముఖీ కవచం సంపూర్ణం 





Posted by HEMA 


This post first appeared on Devotional, please read the originial post: here

Share the post

శ్రీబ్రహ్మాస్త్ర భగలాముఖీ కవచం Shri Brahmastra Bagalamukhi Kavacham in telugu lyrics

×

Subscribe to Devotional

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×