Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శ్రీశని వజ్రపంజర కవచం sri Shani vajra panjarra Kavacham in telugu

శ్రీశని వజ్రపంజర కవచం 



శ్రీ గణేశాయ నమః 

వినియోగః 

ఓం అస్య శ్రీశనైశ్చరవజ్రపంజర కవచస్య కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛందః, శ్రీ శనైశ్చర దేవతా,
శ్రీశనైశ్చర ప్రీత్యర్థే జపే వినియోగః 


ఋష్యాది న్యాసః 
శ్రీకశ్యప ఋషయేనమః శిరసి 
అనుష్టుప్ ఛందసే నమః ముఖే 
శ్రీశనైశ్చర దేవతాయై నమః హృది 
శ్రీశనైశ్చరప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే 

ధ్యానం 

నీలాంబరో నీలవపుః కిరీటీ గృధ్రస్థితస్త్రాసకరో ధనుష్మాన్ 
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః సదా మమ స్యాద్ వరదః ప్రశాంతః (1)

బ్రహ్మా ఉవాచ 

శృణుధ్వమృషయః సర్వే శనిపీడాహరం మహత్ 
కవచం శనిరాజస్య సౌరేరిదమనుత్తమం (2)

కవచం దేవతావాసం వజ్రపంజరసంజ్ఞకం 
శనైశ్చరప్రీతికరం సర్వసౌభాగ్యదాయకం (3)

ఓం శ్రీశనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః 
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః (4)

నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా 
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః (5)

స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు-శుభప్రదః 
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా (6)

నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా 
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా (7)

పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః 
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందనః (8)

ఇత్యేతత్ కవచం దివ్యం పఠేత్ సూర్యసుతస్య యః 
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః (9)

వ్యయ-జన్మ-ద్వితీయస్థో మృత్యుస్థానగతోఽపి వా 
కలత్రస్థో గతో వాపి సుప్రీతస్తు సదా శనిః (10)

అష్టమస్థే సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే 
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ (11)

ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా 
ద్వాదశాష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా 
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః (12)

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే బ్రహ్మ-నారదసంవాదే
శనివజ్రపంజరకవచం సంపూర్ణం 



This post first appeared on Devotional, please read the originial post: here

Share the post

శ్రీశని వజ్రపంజర కవచం sri Shani vajra panjarra Kavacham in telugu

×

Subscribe to Devotional

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×