Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తులసి యక్షిణి సాధన tulasi yakshini sadhana

తులసి యక్షిణి సాధన



శ్లోకం  "తులసీమూల మారూఢో జపేదేకా గ్రమానసః

           అకస్మాద్రాజ్యమాప్నోతి  నాన్యధా శంకరోదితం"



తులసి యక్షిణి ప్రత్యక్షమగుటకు సాధకుడు స్నానమాచరించ అర్దరాత్రివేళ స్థిరచిత్తముతో భక్తి ప్రపత్తులతో ఏకాగ్రతతో తులసి చెట్టు ఎదురుగా కూర్చుని విడవకుండా మంత్రమును రోజుకి 5 వేల సార్లు  చొప్పున 40 రోజులు జపం ఆచరించవలెను.


ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి రాజకీయంగా అత్యున్నత స్థానం సాధించడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది.



This post first appeared on Devotional, please read the originial post: here

Share the post

తులసి యక్షిణి సాధన tulasi yakshini sadhana

×

Subscribe to Devotional

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×