Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వేమన పద్యం తప్పులెన్నువారు తండోపతండంబు vemana padyam tappulennuvaru

తప్పులెన్నువారు తండోపతండంబు



తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ

భావం

ప్రపంచంలో ప్రతీ ఒక్కరు తప్పు చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా తప్పు చేస్తారు. అందులో చాలామంది ఇతరుల తప్పులను పట్టేవారు ముందుకు వస్తారు. కానీ లోకంలో ఉన్న ప్రజలందరూ సులభంగా చేసే తప్పులను మాత్రం తమకు తాము గ్రహించలేరు.


This post first appeared on Devotional, please read the originial post: here

Share the post

వేమన పద్యం తప్పులెన్నువారు తండోపతండంబు vemana padyam tappulennuvaru

×

Subscribe to Devotional

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×