సినిమా సినిమాకీ స్క్రీన్ ప్లే తోపిచ్చెక్కించే డైరక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఇంటర్ స్టెల్లార్ సినిమాతో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన నోలన్ ఇప్పుడు మరో చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన డంకిర్క్ సినిమా మొదటి ట్రెయిలర్ శుక్రవారం రిలీజ్ ఐయింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఆక్రమణలో ఉన్న ఫ్రాన్స్ లో చిక్కుకుపోయిన 3 లక్షల మంది సైనికుల్ని విడిపించడానికి వెళ్లిన సైనికుల కధే ఇది. టీజర్ లో కేవలం ఒకే […]
Related Articles
The post నోలన్ మళ్ళీ వచ్చేస్తున్నాడోచ్ appeared first on korada.com.