అక్కినేని అఖిల్ చేసింది ఒక సినిమాయే అయినా సెంటారాఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. రెండో సినిమా కోసం అఖిల్ పడినంత మల్లగుల్లాలు ఏ హీరో పడి ఉండడు. ఏదొక సినిమా చేసి ముందు ద్వితీయ విఘ్నాన్ని దాటేస్తే అయిపోయేది. కానీ అఖిల్ మాత్రం ఈ విఘ్నాన్ని దాటలేకపోతున్నాడు. తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి అనౌన్స్ చేశాడు గానీ, రీల్ లైఫ్ గురించి మాత్రం ఏం ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం […]
Related Articles
The post అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది..? appeared first on korada.com.