ప్రో కబడీ లీగ్ నాలుగో సీజన్ సెమీఫైనల్స్ దశకు చేరుకుంది. ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న తెలుగు టైటాన్స్ సెమీఫైనల్ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ తో పోరాడనుంది. సీజన్ ఆరంభాన్ని పేలవంగా ప్రారంభించింది తెలుగు టైటాన్స్. తొలి ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఓడి అందరినీ నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని 7 విజయాలు.. 2 టైలు నమోదు చేసి సెమీస్ చేరుకుంది. ఇక, జైపూర్ ఫాంధర్స్ ఆరంభంలో వరుస విజయాలతో […]
Related Articles
The post ఆ కబడ్డీ మ్యాచ్ చూసేందుకు వెళుతున్న పవన్ కల్యాణ్! ఫ్యాన్స్ పవన్ ను ఈ రోజు లైవ్ లో చూడవచ్చు. appeared first on korada.com.