అనుకున్నదే అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. హోదా ఇవ్వలేం అని డైరెక్టుగా చెప్పకుండా డొంక తిరుగుడు కబుర్లు, దేశంలో ఉన్న కష్టాలూ.. అన్నీ ఏకరువు పెట్టారు అరుణ్ జైట్లీ. ‘బిల్లులో ఉన్నది చేస్తాం. హామీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాం’ అని ముగించారు అరుణ్ జైట్లీ. దీంతో ‘హోదా ఇవ్వలేం’ అని ఇన్డైరెక్టుగానే అయినా కానీ, కచ్చితంగా చెప్పేశారు అరుణ్ జైట్లీ. ఆగస్టు 5న మరోసారి దీనిపై చర్చ జరగనుంది. ఆ రోజు ఆంధ్రుల […]
Related Articles
The post దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: ఏపీకి హోదా ఇవ్వలేం అన్న అరుణ్ జైట్లీ appeared first on korada.com.