సచిన్లాంటోళ్లను రాజ్యసభకు పంపిస్తే ఇలాగే ఏడుస్తుంది. అవును. ఆట కోసం జీవితాలు అర్పించిన వాళ్లు కూడా ఉన్నారీ దేశంలో. ఆటతో దేశాలనే ఆశ్యర్యపరిచిన ధ్యాన్చంద్కి దక్కని గౌరవం కూడా సచిన్ తెందూల్కర్కి దక్కింది. ఆట విషయంలో సచిన్ను ఏమీ అనలేం. కానీ ఇప్పుడు సచిన్ కేవలం ఆటగాడు మాత్రమే కాదు, రాజ్యసభ సభ్యుడు కూడా. అంతకు మించిన భారత రత్నం. ఈ భారత రత్నానికి రాజ్యసభ ఇచ్చింది క్రీడల కోటాలో. ఆయన మాత్రం తన వ్యాపారాలకు బాగా […]
Related Articles
The post బాబూ సచిన్.. ఇందుకా నీకు రాజ్యసభ సీటు ఇచ్చింది? appeared first on korada.com.