సాధారణంగా రీమేక్ చిత్రాలు తీసేడప్పుడు దర్శకులు మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు- చేర్పులు చేస్తుంటారు. ఈ క్రియేటివిటీ ఒక్కోసారి మంచి ఫలితాలను ఇస్తే.. ఒక్కోసారి మాత్రం నెగటివ్ రిజల్ట్ ను ఇస్తుంటోంది. తమిళంలో జయం రవి హీరోగా రూపొంది సూపర్ హిట్టైన ‘తని ఒరువన్’ ను తెలుగు లో రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే, తెలుగు వెర్షన్ కోసం […]
Related Articles
The post రాంచరణ్ సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఎందుకు ఇచ్చాడంటే! appeared first on korada.com.