మళయాళంలో చరిత్ర సృష్టించిన ప్రేమమ్ సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. రీసెంట్ గా సెన్సార్ జరుపుకున్న ప్రేమమ్ కు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. రీమేక్ అయినా, ముందు నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేవలం మళయాళంలో మాత్రమే రిలీజైనా, ఇప్పటికే ప్రేమమ్ ను తెలుగు ప్రేక్షకులు చాలా మంది చూసేశారు. నివీన్ పౌలీ […]
Related Articles
The post ప్రేమమ్ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది..! appeared first on korada.com.