రాయలసీమ పర్యటనలో భాగంగా తన వాడీ-వేడీ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపుతోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచుకున్నారు. తిరుపతిలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా.. శబరిమలలో మహిళల ప్రవేశ విషయంపై ప్రస్తావనకు రాగా.. శబరిమల ఆలయానికి మహిళలు వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒక్కో మతానికి.. ఒక్కో ధర్మం ఉంటుందని, దాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప గురించి తన […]
Related Articles
The post స్వామి అయ్యప్పపై భార్య అన్నాలెజినోవా అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానం ఏంటంటే.. appeared first on korada.com.