ఇష్టమైన వారిపై అభిమానం పెంచుకోవడం తప్పు లేదు. వారిని ఆరాధించడం నేరం కాదు. హీరోలు, ఫ్యాన్స్ మధ్య అలాంటి రిలేషన్ ఉంటుంది. ఇది కామన్. ఇందులో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. పలనా హీరోకి మేము వీరాభిమానులం అని ఘనంగా చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎవరికీ బాధ లేదు. కానీ అభిమానం పేరుతో విధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అభిమానం ముసుగులో అల్లర్లకు పాల్పడటం, హింసకు దిగడం ఎంతవరకు సబబు? అప్పుడప్పుడు కొందరు హీరోల ఫ్యాన్స్ […]
Related Articles
The post హీరోకి చెడ్డ పేరు తెచ్చిన ఫ్యాన్స్ appeared first on korada.com.