స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల…వైకుంఠపురములో..’. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చాలా టైమ్ తీసుకుని చివరికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. వెరైటీ సబ్జెక్టుతో ఈ సినిమా […]
Related Articles
The post కాపీ క్యాట్ అన్నారు : మరి ఇలా జరిగింది ఏంటి? appeared first on korada.com.