ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సొంత పార్టీ నేతలను కాదు.. బీజేపీ, వైసీపీ నేతలనూ షాక్ కి గురి చేస్తున్నాయి. చంద్రబాబు మార్పుకి కారణం ఏంటి? ఆయన మనసులో ఏముంది? అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి? అని చర్చించుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపిస్తూ బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు.. 2019 […]
Related Articles
The post ఇంతలోనే బాబుగారిలో అంత మార్పా appeared first on korada.com.