రాజకీయం అంటేనే మైండ్ గేమ్. ప్రత్యర్థిని చిత్తు చేయాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. వ్యూహం రచించాలి. దెబ్బకు దెబ్బ తియ్యాలి. అదే సమయంలో అవసరమైతే కలిసిపోవాలి. సిటుయేషన్ డిమాండ్ చేస్తే కయ్యానికైనా, వియ్యానికైనా వెనుకాడకూడదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడే సక్సెస్ అవుతాడు. ఏపీలో ఇప్పుడు ఇలాంటి రాజకీయమే నడుస్తోంది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబులా కాకుండా.. సీఎం జగన్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులా తప్పుల మీద తప్పులు […]
Related Articles
The post జగన్ మైండ్ గేమ్ : మోడీ విషయంలో మారిన వ్యూహం appeared first on korada.com.