ఏపీ రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సినీ, రాజకీయా వర్గాల్లో ఆసక్తి రేపే సంఘటన ఒకటి జరిగింది. ఆయనేమో ఏపీ స్టార్. ఈయనేమో మెగాస్టార్.. ఇద్దరూ కలిశారు. ఇంకేముందు.. అప్పుడే గాసిప్స్ షురూ అయ్యాయి. ఏపీ సీఎం జగన్ ని మెగాస్టార్, పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కలిశారు. వీరిద్దరి భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి సీఎం జగన్ ని ఎందుకు కలిశారు? ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు? జనసేనాని పవన్ […]
Related Articles
The post దేనికి సంకేతం : సీఎం జగన్ తో చిరంజీవి భేటీ appeared first on korada.com.